Advertisement
Google Ads BL

రేపు ఉదయం అల్లరి అప్ డేట్


మహేష్ మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఈ ఏడాది నాంది మూవీ తో అద్భుతమైన హిట్ అందుకున్నాడు. వంశి కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ నాంది మూవీ చేసాడు. ఆ సినిమాలో అల్ల్లరి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ నటనకు అవార్డ్స్ రావడం పక్కా. 

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాని దిల్ రాజు హిందీ లో అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ చెయ్యబోతున్నారు. నాంది సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లరి నరేష్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించబోతున్నాడు. రేపు ఉదయమే తన నెక్స్ట్ మూవీ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించాడు. జూన్ 30 అల్లరి నరేష్ పుట్టిన రోజు నాడు తన కొత్త సినిమాని అల్లరి ప్రకటించబోతున్నాడు. 

Naresh58 announcement tomorrow morning :

Allari Naresh Naresh58 announcement tomorrow morning at 10:am 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs