Advertisement
Google Ads BL

ఓటిటికి ఎంట్రీ ఇవ్వబోతున్న రకుల్


కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత లాంటి సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఓటిటిలో దున్నేస్తున్నారు. కాజల్ లైవ్ టెలికాస్ట్, తమన్నా లెవెన్త్ అవర్, నవంబర్ స్టోరీస్, సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 తో ఈమధ్యనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ రకుల్ ప్రీత్ మాత్రం ఇంతవరకు ఓటిటి గురించి ఆలోచించలేదు. లాక్ డౌన్ వలన సిల్వర్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయినా.. ఓటిటి లతో బాగా ఎంజాయ్ చేస్తున్నారని, ఓటిటి వలన వరల్డ్ వైడ్ గా గుర్తింపు వస్తుంది కానీ.. బిగ్ స్క్రీన్ లో ఉన్న ఎంజాయ్మెంట్ ఓటిటి లో ఉండదు అంటూ చెబుతున్న రకుల్ తాజాగా ఓటిటికి ఎంట్రీ ఇవ్వబోతుంది. 

Advertisement
CJ Advs

ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో అక్టోబర్ 31 .. లేడీస్ నైట్ ఓటిటి ఫిలిం తెరకెక్కుతుంది. ఈ ఫిలిం లో రకుల్ ప్రీత్ నటించబోతుంది. ఈ ఫిలిం లో విశ్వక్ సేన్ కూడా నటిస్తున్నాడు. ఈ ఫిలిం లో విశ్వక్ సేన్ పాత్ర చాలా హైలెట్ గాను, ఇంట్రెస్టింగ్ గాను ఉండబోతుంది. ఇక రకుల్ ప్రీత్ పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని.. అందుకే రకుల్ ఇందులో నటించడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. 

Rakul Preet joins AL Vijay-Vishwak Sen bilingual film:

Rakul Preet Singh to topline AL Vijay OTT film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs