Advertisement
Google Ads BL

అర్జున్ కపూర్ పార్టీలో రౌడీ హీరో విజయ్


పూరి దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాడు. ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న లైగర్ మూవీ కోసం విజయ్ దేవరకొండ ఎక్కువగా ముంబై లోనే ఉంటున్నాడు. సెకండ్ వేవ్ తగ్గి.. మరోసారిసారి షూటింగ్ మొదలు పెట్టుకున్న లైగర్ కోసం విజయ్ ముంబై వెళ్ళిపోయాడు. లైగర్ షూటింగ్ మొదలైనప్పనుండి విజయ్ కి బాలీవుడ్ లో పార్టీలు, స్నేహాలు ఎక్కువయ్యాయి. నార్త్ లో క్రేజ్ కోసం విజయ్ ముందు నుండి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. కరణ్ జోహార్ తో కలిసి పార్టీలు చేసుకోవడం, బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ అయిన అరా అలీ ఖాన్, కియారా అద్వానీలతో పార్టీలకి అటెండ్ అవడం తరుచు చూస్తున్నాం. 

Advertisement
CJ Advs

తాజాగా విజయ్ దేవరకొండ ముంబై లోని అర్జున్ కపూర్ నివాసానికి వెళ్ళాడు. కారణం అర్జున్ కపూర్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడానికి విజయ్ దేవరకొండ అర్జున్ కపూర్ హోమ్ కి వెళ్లడంతో అక్కడి ఫోటో గ్రాఫర్స్ విజయ్ ఫొటోస్ క్లిక్ మనిపించారు. ఇంకా అర్జున్ కపూర్ పుట్టిన రోజు వేడుకలకి అలియా భట్, రన్వీన్ సింగ్, రణబీర్ కపూర్, జాన్వీ కపూర్ లాంటి సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్నేహాలు చూస్తే ముచ్చటేస్తుంది అని అంటున్నారు రౌడీ హీరో ఫాన్స్. 

Vijay Deverakonda attends Arjun Kapoor birthday party:

Ranveer Singh, Janhvi Kapoor, Vijay Deverakonda, Alia Bhatt attends Arjun Kapoor Birthday party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs