Advertisement
Google Ads BL

కత్తి మహేష్ కి యాక్సిడెంట్


పలు సినిమాల్లో చిన్న చిన్న కేరెక్టర్స్ తో అలరించి, బిగ్ బాస్ హౌస్ లోకి కాలు పెట్టి.. పవన్ కళ్యాణ్ జనసేన ఇస్యూ తో హడావిడి చేసి.. పవన్ ఫాన్స్ తో బాగా పాపులర్ అయిన నటుడు కత్తి మహేష్ ప్రస్తుతం సినిమాలతో, రాజకీయాలతో కాస్త బిజీగా వున్నాడు. తాజాగా కత్తి మహేష్ కారు కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతియ రహదరిపై లారీని ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నటుడు కత్తి మహేష్ కి స్వల్ప గాయాలు.. అవడంతో ఆయన్ని హుటాహుటిన నెల్లూరు మెడికేర్ హాస్పటల్లో జాయిన్ చేయ్యగా.. చిన్న చిన్న గాయాలతో కత్తి మహేష్ బయట పడ్డారని, ప్రమాదం లేదని ప్రస్తుతం హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నారని సమాచారం. 

Advertisement
CJ Advs

Kathi Mahesh gets involved in accident:

Kathi Mahesh gets involved in a car accident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs