Advertisement
Google Ads BL

సమంత బోల్డ్ సీన్స్ లేపేసిన మేకర్స్


అక్కినేని సమంత గ్లామర్ డాల్. పెళ్లి తర్వాత కూడా మెరిసిపోయే అందాలతో , గ్లామర్ తో అదరగొడుతున్న సమంత ఎన్నడూ లేని విధంగా షాకింగ్ గా వెబ్ సీరీస్ లో బోల్డ్ రోల్ లో డీ గ్లామర్ గా అదరగొట్టేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత అక్కినేని బోల్డ్ అవతార్ లో ఆ సీరీస్ కే మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఈ సీరీస్ లో సమంత తన యజమాని, అలాగే తనకి అడ్డొచ్చే వాళ్ళని చంపెయ్యడం, తన మీద కన్నేసే వాళ్ళ కోరిక తీర్చడం వంటి బోల్డ్ సీన్స్ లో సమంత పెరఫార్మెన్స్ వేరే లెవెల్ లో ఉంది. అయితే సమంత తో ఉన్న మరిన్ని బోల్డ్ సీన్స్ ని మేకర్స్ లేపేసారట. 

Advertisement
CJ Advs

ఈ విషయాన్నీ ఫ్యామిలీ మ్యాన్ లో సమంత కి సహాయకుడిగా, ఆమెతో కలిసి తిరిగే టెర్రరిస్ట్ సాజిద్ పాత్రధారి షాహబ్ అలీ చెబుతున్నాడు. సమంత తాను ఓ మిషన్ పూర్తి చెయ్యడం కోసం కలిసాక, తామిద్దరం ప్రేమలో పడతామని, అలాగే ఆ తర్వాత సమంత కి తనకి కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని.. వాటిని షూట్ కూడా చేశారని వెల్లడించారు. అయితే ఆ ఇంటిమేటెడ్ సీన్స్ ని ఫైనల్ ఎడిటింగ్‌లో దర్శకనిర్మాతలు తొలగించినట్టు షాహబ్ అలీ చెప్పడంతో.. అమ్మో సమంత చాలానే చేసింది ఫ్యామిలీ మ్యాన్ 2 లో అంటున్నారు. 

Samantha deleted scenes in Family Man 2:

Shahab Ali has to say about his deleted intimate scenes with Samantha Akkineni in The Family Man 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs