Advertisement
Google Ads BL

ఓపెన్ చెయ్యడం అంటే.. ఆ తృప్తే వేరు


హీరోయిన్స్ కి సినిమాల్లో పేరొచ్చాక క్రేజ్ తో పాటుగా వాళ్ళకి రిబ్బన్ కటింగ్స్ ప్రోగ్రామ్స్ కూడా తగులుతుంటాయి. క్రేజీ హీరోయిన్స్ వెనుక బట్టల షాపుల యజమానులు, నగల షాపుల యజమానులు, ఇంకా బ్యూటీ పార్లల్స్ యజమానులు తమ షాప్ ఓపెనింగ్స్ కార్యక్రమాలకి రావాల్సింది అంటూ వెంటబడుతుంటారు. అలా హీరోయిన్స్ చేతుల మీదుగా బోలెడన్ని రిబ్బన్ కటింగ్స్ జరుగుతుంటాయి. తాజాగా హీరోయిన్ పూజ హెగ్డే తన ఇంటికి వచ్చిన ఓ బహుమతిని ఓపెన్ చెయ్యడంలోను అంతే ఇంట్రెస్ట్ చూపించింది. లాక్ డౌన్ లో ఇంటి దగ్గరే ఉన్న పూజ హెగ్దే ఎప్పుడు ఏదో ఒక ఫోటో నో, లేదంటే వీడియోస్ నో షేర్ చేస్తుంటుంది. తాజాగా పూజ ఓ వీడియో ని షేర్ చేసింది. 

Advertisement
CJ Advs

అందులో పూజ కి ఏదో గిఫ్ట్ వచ్చింది. మాములుగా ఇలాంటి గిఫ్ట్స్ క్రిష్ట్మస్ టైం లో వస్తుంటాయి.. కానీ ఇప్పుడు ఇలా అంటూ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన పూజ హెగ్డే.. కొత్త వస్తువులని ఓపెన్ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని చెబుతుంది. ఇక కొత్త మ్యాక్ కంప్యూటర్‌ను తాను ప్రారంభించినట్టు చెబుతూ ఆ వీడియో ని షేర్ చేసింది పూజ. ఇక పూజ హెగ్డే రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ.. రీసెంట్ గా తమిళ్ విజయ్ విజయ్ తో బీస్ట్ లోను నటిస్తుంది. అలాగే ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో పాటుగా బాలీవుడ్ ఫిలిమ్స్ తోనూ పూజ హెగ్డే బాగా బిజీ. 

Pooja Hagde came home with a Mac computer from Apple:

Apple iMac 2021 Unboxing By Pooja Hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs