Advertisement
Google Ads BL

యాక్షన్ తో ముగిస్తారట


కరోనా సెకండ్ వేవ్ కారణముగా సినిమా షూటింగ్స్ తో పాటుగా సినిమా రిలీజ్ లు కూడా ఆగిపోయాయి. మే లో విడుదల కావాల్సిన సినిమాలలో కొన్ని సినిమాల షూటింగ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయాయి. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఒక్కో సినిమా షూటింగ్స్ సెట్స్ మీదకెళుతున్నాయి. అందులో -బాలకృష్ణ  బోయపాటి అఖండ కూడా ఉంది. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కతున్న అఖండ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. సెకండ్ వేవ్ ముందు వరకు అఖండ షూటింగ్ ని జోరుగా చిత్రీకరించిన టీం కరోనా ఉధృతితో షూటింగ్స్ ఆపేసింది. 

Advertisement
CJ Advs

ఓ 20 రోజుల పాటు షూటింగ్ చేస్తే అఖండ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అయితే వచ్చే వారంలో అఖండ మూవీ షూటింగ్ మొదలవుతుంది. అది కూడా హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో అఖండ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారట. ప్రస్తుతం అఖండ లో భారీ యాక్షన్ కోసం ప్లాన్ చేసిందట చిత్ర బృందం. శ్రీకాంత్ - బాలయ్యలపై ఈ భారీ ఫైట్ సీన్ ఉండబోతుంది. బాలయ్య ఇంకొంతమంది విలన్స్ తో తలపడతారని, ఈ సీన్ సినిమాకే హైలెట్ అనేలా ఉండబోతుందట. ఈ యాక్షన్ సీన్ తోనే అఖండ షూటింగ్ కి టీం ప్యాకప్ చెప్పెయ్యబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Balayya starts with action for Akhanda Movie:

Balakrishna - Boyapati Akhanda shoot to resume soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs