Advertisement
Google Ads BL

14మంది లిస్ట్ తో మలయాళ నటి సంచలనం


సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడ చూసినా క్యాస్టింగ్ కౌచ్ అనేది పెరిగిపోయింది. కొంతమంది తమకి ఎదురైన అనుభవాలతో ఎదురు పోరాటాలు చేస్తుంటే. కొంతమంది మౌనం గా రోదించేవారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈ క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేఖంగా మీ టు ఉద్యమాన్ని లేవనెత్తారు. తమకి ఎదురైన అనుభవాల మీద చాలామంది నటీమణులు పోరాటాలు చేస్తున్నారు. తాజాగా ఓ మలయాళ నటి తనని మానసికంగా, శారీరకంగా అసభ్య పదజాలంతో వేధించినవారి లిస్ట్ బయట పెట్టి షాకిచ్చింది. ఆమె మలయాళ నటి, సోషల్ యాక్టివిస్ట్ రేవతి. ఇదే రేవతి గతంలో తనని హీరో సిద్దిక్‌ వేధింపులకు గురించేసాడని.. ఆరోపణలు చేసింది.

Advertisement
CJ Advs

రేవతి తనని మానసికంగా, శారీరకంగా వేధించిన ఓ 14 మంది పేర్లని బయట పెట్టింది. రేవతి బయట పెట్టిన 14 మందిలో అందరూ సినీప్రముఖులు మాత్రమే కాదు, వేరే, వేరే డిపార్ట్మెంట్స్ కి చెందినవారు ఉన్నారు. అందులో ఓ డాక్టర్, ఓ పోలీస్ కూడా ఉన్నట్లుగా రేవతి తన లిస్ట్ లో పేర్కొంది. మలయాళ సినిమా పరిశ్రమలోని దర్శకుడు రాజేష్ టచ్‌రివర్, నటుడు సిద్దిక్‌ల పేర్లతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం రేవతి బయటపెట్టిన 14 మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Revati Sampath has released a list of 14 people :

 Revathi Sampath accuses 14 men including many actor-directors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs