Advertisement
Google Ads BL

పైలెట్ అవ్వబోయి హీరోయిన్ అయ్యిందట


బాలీవుడ్ లో గ్లామర్ గర్ల్ దిశా పటాని కి స్టార్ హీరోల సినిమాతో బిజీగా వుంది. అందాలు ఆరబొయ్యడంలో దిశా పటానికి సాటి వచ్చేవారే లేరు. దిశా పటాని సినిమాల విషయం కన్నా ఎక్కువగా బాయ్ ఫ్రెండ్, లవర్ టైగర్ షెరిఫ్ తో చట్టాపట్టాలేసుకుని తిరిగే విషయంలో బాగా హైలెట్ అవుతుంది. రీసెంట్ గా ఈ జంటపై ముంబై పోలీస్ లు కేసు కూడా పెట్టారు. కర్ఫ్యూ టైం లో రోడ్ మీద షికార్లు చేసిన కారణంగా పోలీస్ లు టైగర్ ని దిశా ని హెచ్చరించారు. అయితే తాజాగా దిశా పటాని బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా చాలా విషయాలని అభిమానులతో పంచుకుంది.

Advertisement
CJ Advs

నటిగా తనకి ఎన్నో అవకాశాలు వచ్చినందుకు హ్యాపీ గా ఉంది అని, తనకి ఆఫర్స్ ఇచ్చిన వారికీ ఎప్పటికి కృతజ్ఞరాలినే అని చెప్పిన దిశా.. తాను నటించిన ప్రతి సినిమా తన లైఫ్ లో ప్రత్యేకమే అని, ఇలా హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాను. అయితే తాను పైలెట్‌ కావాలని చాలా కలలు కన్నాను అని చెబుతుంది. కానీ కాలేకపోయా.. నేను ఒకటి కోరుకుంటే దేవుడు మరొకటి ఇచ్చాడు అంటూ తన సినిమా ఎంట్రీ పై మాట్లాడింది దిశా. ఇక దిశా పటాని రీసెంట్ గా నటించిన రాధే ప్లాప్ అయ్యింది. కానీ అందులో దిశా అందాలకు, ఆమె డాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Disha Patani about her career:

Disha Patani: The Pilot Aspirant Who Found Her Wings In Films 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs