Advertisement
Google Ads BL

ఫ్యామిలీ మ్యాన్ త్రీ లో సమంత


ఫ్యామిలీ మ్యాన్ 2 లో రాజి గా టెర్రరిస్ట్ పాత్రలో కనిపించి.. అదరగొట్టేసిన సమంత యాక్షన్ సన్నివేశలతోనూ శభాష్ అనిపించుకుంది. మనోజ్ భాజపేయీ తో సమానంగా తలపడిన రాజి పాత్రకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే ఈ సీజన్ లో రాజి పాత్రని చంపేసింది రాజ్ అండ్ డీకే ద్వయం. రాజి పాత్రని ఫ్యామిలీ మ్యాన్ 2 లో ముగించేశారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 లో చనిపోయిఅన్ రాజి పాత్ర ఫ్యామిలీ మ్యాన్ 3 లో కొనసాగింపు ఉంటుంది అంటున్నారు. రాజి పాత్ర కల్పిత పాత్ర అయినప్పటికీ రాజి గతం తాలూకు సన్నివేశాలను పార్ట్ 3 లో చూపించబోతున్నారట.

Advertisement
CJ Advs

అసలు రాజి కేరెక్టర్ ఎక్కడ పుట్టింది, ఆమె గతం గురించి అన్ని ఫ్యామిలీ మ్యాన్ 3 లో చూపించబోతున్నారట. అయితే రాజి పాత్ర కొనసాగింపుని వెబ్ సీరీస్ లా కాకూండా సినిమా రూపంలో తియ్యబోతున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఫ్యామిలీ మ్యాన్ 2 స్క్రిప్ట్ ని సమంత కి వినిపించినప్పుడే ఈ సినిమా ప్రపోజల్ గురించి సమంత తో మాట్లాడారని.. సమంత కూడా ఒప్పుకుంది అని, సో ఫ్యామిలీ మ్యాన్ 2 కొనసాగింపుగా పార్ట్ 3  ని సినిమాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం.

Samantha in The Family Man 3?:

The Family Man 3 Details 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs