Advertisement
Google Ads BL

మహేష్ - సితార క్యూట్ మూమెంట్


మహేష్ బాబు కరోనా లాక్ డౌన్ ని తన పిల్లలతో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో అనేది ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు ఫోటో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ సెకండ్ వేవ్ వలన వాయిదా పడడంతో.. ఇంట్లోనే ఉంటున్న మహేష్ తన పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా డాల్ గా మారిన సితార తండ్రితో గడిపే క్యూట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరాలవుతున్నాయి. సితార తండ్రితో గడిపే మధుర క్షణాలు ఇలా ఫోటో రూపంలో బయటికి వస్తున్నాయి.

Advertisement
CJ Advs

సితార, గౌతమ్ లతో ఆడుకుంటున్న మహేష్ లాక్ డౌన్ లుక్ చూస్తే అది సర్కారు వారి పాట కోసమే అని అర్ధమవుతుంది. ఇక ఈ వయసులోని తెల్లగా మెరిసిపోతూ కొడుకు గౌతమ్ కె మహేష్ పోటీ ఇచ్చేస్తున్నాడు. ఇక తాజాగా సితార తో మహేష్ ఉన్న ఓ బెస్ట్ అండ్ క్యూట్ మూమెంట్ ని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో లో మహేష్ తన కూతురు సితార తో చిల్ అవుతున్నట్లు కనిపించాడు. మరి మీరు ఆ పిక్ ని ఓ లుక్కెయ్యండి. ఇక మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ మొదలు కాగానే.. అప్ డేట్స్ మీద అప్ డేట్స్ ఇస్తామని టీం ఎనౌన్స్ చేసినదగ్గరనుంది మహేష్ ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

Mahesh and his daughter Sitara:

Mahesh and his daughter Sitara latest pic viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs