Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ పాప సోషల్ మీడియా లుక్


కమెడియన్ ప్రియదర్శి తో కలిసి మల్లేశం మూవీలో హీరోయిన్ గా నటించిన లాయర్ పాప అనన్య నాగల్ల వకీల్ సాబ్ లో నటించి బాగా హైలెట్ అయ్యింది.  చేసింది చిన్న పాత్రే అయినా పాప పవన్ ఫాన్స్ మదిలో నిలిచిపోయింది. వకీల్ సాబ్ లో అంజలి, నివేత థామస్ ల ఫ్రెండ్ గా నటించిన అనన్య నాగల్ల.. ఆ సినిమా ప్రమోషన్స్ లో స్పెషల్ గా కనిపించి ఆకట్టుకుంది. హీరోయిన్ మెటీరియల్ లా కాకపోయినా.. మంచి ఫిజిక్ తో నాజూగ్గా కనిపించే అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ తర్వాత పెద్దగా అవకాశాలు వచ్చినట్టుగా కనిపించలేదు. లాక్ డౌన్ ప్రభావమో, లేదంటే మారేదన్నానో కానీ కొత్త సినిమాల ఓపెనింగ్స్ లేవు, కొత్త సినిమాల ప్రకటనలు లేవు. కాబట్టే అమ్మడుకి అవకాశాలు రాలేదేమో. 

Advertisement
CJ Advs

అందుకే అనన్య నాగల్ల సోషల్ మీడియాని నమ్ముకుని. లాక్ డౌన్ లో చాలామంది కామ్ గా ఇంట్లో కూర్చున్నారు పాప మాత్రం ఫోటో షూట్స్ తో వర్కౌట్స్ తో అదరగొట్టేస్తుంది. రోజుకో ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమ్మడు బాగా బిజీగా వుంది. ఫోటో షూట్స్ తో ఆఫర్స్ పట్టేయోచ్చనే సూత్రాన్ని అనన్య కూడా ఫాలో అయ్యిపోతుంది. అందుకే ఇలా కొత్త కొత్తగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని ఊపేస్తోంది. వకీల్ సాబ్ లో డీ గ్లామర్ గా కనిపించిన అనన్య నాగల్ల లేటెస్ట్ ఫోటో షూట్స్ మాత్రం ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. యోగా డ్రెస్, జిమ్ డ్రెస్సులతో పాప యవ్వారం మాములుగా లేదు.

Ananya Nagella Latest Photo Shoot:

Ananya Nagella Social Media Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs