Advertisement
Google Ads BL

ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉంటుంది అంటే..


ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉంటుంది అంటే..

Advertisement
CJ Advs

ఫామిలీ మ్యాన్ సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్. మనోజ్ బజ్ పేయీ రా ఏజెంట్ గా పాకిస్తానీ టెర్రరిస్ట్ ల పని పట్టడడమే కాదు.. ఫ్యామిలీ మ్యాన్ లా కుటుంబానికి ఇచ్చే ఇంపార్టన్స్ అన్ని ప్రేక్షకులకి విపరీతంగా నచ్చడంతో సీజన్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా విడుదలైన ఫామిలీ మ్యాన్ సీజన్ 2 ఆ అంచనాలను అందుకుని హిట్ అయ్యింది. మనోజ్ భాజపేయీ.. యాక్షన్, సమంత రియాక్షన్ అన్ని ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా ఉంటుంది అని హింట్ ఇవ్వడమే కాదు.. ఆ సీజన్ 3 ఎలా ఉండబోతుందో అనేది కూడా రివీల్ చేసేసారు రాజ్ అండ్ డీకే ద్వయం.

ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ పార్ట్ లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎటాక్స్ చూపిస్తే, సెకండ్ పార్ట్ లో తమిళ్ రెబల్స్ నేపథ్యంలో టెర్రరిస్ట్ లను కలిపి చూపించారు. ఇక రాబోయే సీజన్ 3 లో కరోనా చైనా నుండి ఎలా దిగుమతి అయ్యింది, కరోనా టైం లో ఇండియాలో సమస్యలతో అతలాకుతలమవుతున్న ప్రజలపై చైనా నుంచి వచ్చే ముప్పును శ్రీకాంత్‌ తివారీ అండ్‌ టీమ్‌ ఎలా ఎదుర్కోబోతోంది. ఇండియా పై చైనా దాడికి ప్రయత్నించడం. ఓ చైనీస్ అబ్బాయి తన సిస్టం నుండి చైనాలోని తన వారికీ మెసేజ్ పెట్టడం, ప్రాజెక్ట్‌ గువాన్‌ యు ముందుకు తీసుకెళ్దామా సర్‌ అంటూ అడగడం.. ముందుకు వెళ్ళండి సోల్జర్ అంటూ అతనికి చెప్పడం చూస్తుంటే భరత్ - చైనా మధ్యన జరిగే ఎటాక్స్ ని సీజన్ 3 లో చూపించబోతున్నారని, ఆ ఎటాక్స్ ని మనోజ్ బజ్ పేయ్ టీం ఎలా ఎదుర్కుంటుందో..  ఈ కుట్రల్లో ఎంతమంది చనిపోతారో.. ఈ 3 లో కొత్త నటులు ఎవరు వస్తారో అనేది ఇప్పుడు క్యూరియాసిటీగా మారింది.

The Family Man 3 Details: Srikant Tiwari Will Take on Chinese Troops:

Raj and DK Family Man 3 set in the Covid times; Manoj Bajpayee to take on the enemies from China
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs