Advertisement
Google Ads BL

బాలయ్య ఆ మూడు సిద్ధం చేస్తున్నాడా


బాలకృష్ణ అనుకున్న పని అవలేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఆయన లేటెస్ట్ అఖండ మూవీ అనుకున్న డేట్ కి రిలీజ్ కాలేదు. అఖండ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ ఇంకా మిగిలే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓ 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న అఖండ మూవీ ని దసరా కి రిలీజ్ ప్లాన్ లో బాలయ్య - బోయపాటి లు ఉన్నారు. ఇక ప్రస్తుతం అఖండ విషయం అలా ఉంటే.. జూన్ 10 న బాలకృష్ణ పుట్టిన రోజునాడు అఖండ సింగిల్ తో పాటుగా మరో రెండు సర్ప్రైజ్ లు ఫాన్స్ కి ఇవ్వబోతున్నారనే న్యూస్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

అది బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీ అధికారిక ప్రకటన.. అలాగే రెగ్యులర్ షూటింగ్ వివరాలను ఇవ్వబోతున్నారట. అంతేకాదు.. ఎఫ్ 3 దర్శకుడు అనిల్ రావిపూడి తో బాలయ్య మరో మూవీ కి కమిట్ అయినట్లుగా అనిల్ రావిపూడి చెప్పినదాన్ని బట్టి అనిల్ - బాలయ్య కాంబో ఫిలిం అనౌన్సమెంట్ కూడా ఉండబోతుంది అంటున్నారు. బాలకృష్ణ ఈ రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ పై అధికారిక అప్డేట్స్ ఇవ్వడమనేది కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఆ ఇద్దరు దర్శకులు బాలయ్య కోసం మాస్ ఎంటెర్టైనెంట్ తో కూడిన స్క్రిప్ట్స్ రెడీ చేసినట్లుగా టాక్. సో బాలయ్య బర్త్ డే కి రెండు కాదు మూడు సర్ప్రైజెస్ ఉండబోతున్నాయన్నమాట.

Two announcements on Balakrishna birthday:

Two announcements and Akhanda single on Balakrishna birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs