ఈమధ్యన యాంకర్ శ్రీముఖి బుల్లితెర మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ ల వెంట ఎంజాయ్ చెయ్యడానికే చూపిస్తున్నటుగా కనిపిస్తుంది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంటుంది అనుకున్న శ్రీముఖి కెరీర్ లో పెద్దగా మార్పేమీ రాలేదు. ఎప్పటిలాగే బుల్లితెర మీద షోస్ తో సందడి చేస్తుంది కానీ.. ఫ్రెండ్స్ తో పార్టీల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. మొన్నామధ్యన గోవాలో అవినాష్, విష్ణు ప్రియ లాంటి ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసిన శ్రీముఖి ఈ మధ్యలో కొత్తింటి గృహ ప్రవేశం చేసింది. ఫ్యామిలీతో కలిసి కొత్తింట్లోకి వెళ్లిన శ్రీముఖి ఈమధ్యన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయ్యింది
అది కూడా చిట్టి పొట్టి డ్రెస్సులతో శ్రీముఖి రచ్చర మాములుగా లేదు. మరోపక్క యాంకర్ విష్ణు ప్రియా అయితే రకరకాల ఫొటోస్ షూట్స్ తో కాక పుట్టింస్తుంది. లో దుస్తులతో, స్లీవ్ లెస్ సారీస్ తో, చిన్ని చిన్ని ఫ్రాక్స్ తో విష్ణు ప్రియా లేటెస్ట్ ఫొటో షూట్స్ ఓ రేంజ్ లో వైరాలవుతున్నాయి. బుల్లితెర మీద యాంకరింగ్ చేసుకునే ఈ భామలు ఇలా హాట్ ఫోటో షూట్స్ తో చేసే రచ్చ మాములుగా లేదు. ప్రస్తుతం శ్రీముఖి, విష్ణు ప్రియల వెకేషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ టైం లో శ్రీముఖి స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లాక్ సారీ తో ఉన్న ఫొటోస్ ని నిన్న షేర్ చేస్తే.. ఈరోజు విష్ణవు ప్రియా తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది మరి విష్ణు ప్రియా - శ్రీముఖి బెడ్ మీద చేసిన రచ్చ ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది.