Advertisement
Google Ads BL

పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాలతోనే


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ షూటింగ్ ఆగినా.. ఆగష్టు 13 నే సినిమా రిలీజ్ అంటున్నారు. అది కూడా ఫస్ట్ పార్ట్ ని ఆగష్టు 13 న రిలీజ్ కి రెడీ అనేట్లుగా ఉంది పుష్ప మూవీ యూనిట్ వాలకం. అయితే అల్లు అర్జున్ పుష్ప మూవీ తర్వాత కొరటాల శివ తో పాన్ ఇండియా మూవీని ప్రకటించినా.. ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ తో మరో పాన్ ఇండియా మూవీ కి కమిట్ అవడంతో అల్లు అర్జున్ తర్వాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేస్తాడా? కాదు ఈమధ్యన ప్రశాంత్ నీల్ తో గీత ఆర్ట్స్ మంతనాలు జరుపుతుంది.. అంటే పుష్ప తర్వాత ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ మూవీ ని లైన్ పెడుతున్నాడని అన్నారు.

Advertisement
CJ Advs

కానీ పుష్ప రెండు పార్టులుగా చెయ్యడంతో అల్లు అర్జున్ వచ్చే సమ్మర్ వరకు పుష్ప తోనే ఉండాలి. అంటే ఆగష్టు లో ఓ పార్ట్, వచ్చే సమ్మర్ కి రెండో పార్ట్ రిలీజ్ అంటే.. అల్లు అర్జున్ పుష్ప టీం కి అందుబాటులో ఉండాలి. ఈ లోపు కొరటాల శివ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ కంప్లీట్ చేసి అల్లు అర్జున్ కోసం రెడీ అవుతాడు. ఎందుకంటే అల్లు అర్జున్ కి మరో ఛాయస్ లేదు. కారణం సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తాడు. ఎన్టీఆర్ కొరటాల మూవీ రిలీజ్ కాగానే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ సెట్స్ మీదకెళ్ళిపోతాడు. అలా ప్రశాంత్ నీల్ లాకైపోయాడు. ఇక అల్లు అర్జున్ కి కొరటాల ఆప్షన్ తప్ప మరొకటి లేదు. 

ఎన్టీఆర్ వచ్చి అల్లు అర్జున్ ప్లాన్స్ చెడగొట్టాడనే ఫీలింగ్ లో అల్లు ఫాన్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. సో దానిని బట్టి పుష్ప తర్వాత అల్లు అర్జున్ కోర్టులతోనే.. ఇది పక్కా. 

Did NTR Ruined Bunny’s Plan?:

Jr NTR recently teased fans on his birthday after KGF fame Prashanth Neel announced Ntr31
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs