లక్ష్మి రాయ్ కి సినిమా అవకాశాలు లేకపోతేనేమి.. సోషల్ మీడియా ఉందిగా చూపించడానికి అన్నట్టుగా లక్ష్మి రాయ్ అందాలను సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో షేర్ చేస్తుంది. ప్రస్తుతం చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నా.. అవి ఇంకా మొదలు కావాల్సి ఉంది. ఇక కేవలం గ్లామరేనా.. బికినీ షూట్స్ తోనూ లక్ష్మి రాయ్ అందాలను చూపించడానికి ఎక్కడా తగ్గదు. అయితే ఈమధ్యనే సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న లక్ష్మి రాయ్.. పెళ్ళికి ముందు పద్దతిగా మారుతుంది అనుకుంటే.. అబ్బే అలాంటిదేం లేదు.. పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అనే తేడా ఏం లేదు.. అంతా ఒకటే టైప్ అన్నట్టుగా మరిన్ని గ్లామర్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో చేస్తుంది.
తాజాగా లక్ష్మి రాయ్ సోషల్ మీడియాలో వదిలిన రెండు ఫోటోలను చూస్తే కిక్కిస్తుంది. థై షో తో పాటుగా క్లివేజ్ అందాలను చూపిస్తూ బ్లాక్ కలర్ డ్రెస్సులో లక్ష్మి రాయ్ అందాలు మాములుగా లేవు. ఆమె ధరించిన డ్రెస్ కూడా చాలా స్పెషల్ గా ఉంది. అయితే ఇప్పటివరకు లక్ష్మి రాయ్ పోస్ట్ చేసిన ఫొటోస్ అన్ని ఒక ఎత్తైతే.. ఇప్పుడు ఈ ఫొటోస్ అనేది మరో ఎత్తు అనేదిలా ఉంది. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి కి ముందు లక్ష్మి రాయ్ ఇలాంటి ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తుంది అంటే.. పెళ్లి తర్వాత కూడా పాప నటించడానికి రెడీ అని చెప్పడానికే అంటున్నారు నెటిజెన్స్. ఇంకొంతమంది ఇప్పుడే అవకాశాలు లేవు.. పెళ్ళయాక ఇంకేం వస్తాయ్ పాప అంటున్నారు.