Advertisement
Google Ads BL

NTR31: బిగ్ సర్ప్రైజ్


సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ ట్వీట్స్ కనిపిస్తున్నాయి. పొలిటికల్ లీడర్స్ దగ్గర నుండి సినీ ప్రముఖుల వరకు ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సోషల్ మీడియా ని హోరెత్తిస్తున్నారు. అభినుల సందడి సరే సరి. #NTR30 ట్రీట్ తో అర్ధరాత్రి నుండే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్ కి ఆర్.ఆర్.ఆర్ నుండి కొమరం భీం తో కత్తిలాంటి ట్రీట్ వచ్చేసింది. అటు ఆర్.ఆర్.ఆర్ పోస్టర్, ఇటు #NTR30 లుక్ తో ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాని ఊపేస్తున్నారు. అంతగా పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి ఎక్కడో ఏదో ఆశ. అది ప్రశాంత్ నీల్ తో #NTR31 అప్ డేట్ కూడా వస్తే బావుండు అని..

Advertisement
CJ Advs

అందులోనూ గత నెల రోజులుగా ఎన్టీఆర్ బర్త్ డే కి ట్రిపుల్ ధమాకా అంటూ ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే ఎన్టీఆర్ ఫాన్స్ కి నేడు ఆయన పుట్టిన రోజునాడే ట్రిపుల్ ధమాకానే. ఎందుకంటే #NTR31  సర్ప్రైజ్ కూడా వచ్చేసింది. అవునండి అందరూ ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబో #NTR31 అనౌన్సమెంట్ ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఇచ్చేసారు. ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. The only soil that is worth remembering is the one soaked in blood!! Cant wait to make this one with the one and only force 

@tarak9999 #NTR31 it is!!

Wishing you a safe birthday brother Dizzy symbol, Wishing for a successful collaboration 

@MythriOfficial  @NTRArtsOfficial #HappyBirthdayNTR అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చెయ్యడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి అవధులే లేకుండాపోయాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఎన్టీఆర్ బర్త్ డే కి మూడు ట్రీట్ లతో ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

NTR31 Big Announcement:

KGF director locks Jr NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs