Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ట్రీట్ రెడీ


ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఫాన్స్ ని ఉద్దేశించి.. ఓ లెటర్ రాసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించొద్దు అని, కరోనా భయానక పరిస్థితులు చక్కబడేవరకు వేడుకలు చేసుకోకూడదని, ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని, అందరూ ఇంట్లోనే ఉండి లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలను పాటించమని ఎన్టీఆర్ తన ఫాన్స్ కి సందేశాన్ని ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ లెటర్ చూసిన ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. ఎందుకంటే గత ఏడాది మాదిరిగా ఎన్టీఆర్ బర్త్ డే కి ఆర్.ఆర్.ఆర్ నుండి ట్రీట్ రాదేమో అని టెంక్షన్ పడుతున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ ని రెడీ చేసిన ఆర్.ఆర్.ఆర్ టీం రేపు ఉదయం పది గంటలకి ఆర్.ఆర్.ఆర్ నుండి కొమరం భీం సర్ప్రైజ్ రాబోతున్నట్టుగా ట్వీట్ చెయ్యడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి అవధులే లేవు. ఇక సోషల్ మీడియాలో #JaiNTR, #RRRMovie, #AdvanceHappyBirthdayAnna, #KomaramBheemNTR, #JaiTarakAnna అనే హాష్ ని ట్రెండ్ చేస్తూ ఎన్టీఆర్ కి ఒక రోజు ముందే బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మరి ఇప్పటికే RRR మూవీ ట్రేండింగ్ లో ఉంటే.. రేపు ఎన్టీఆర్ కొమరం భీం పోస్టర్ వచ్చేసింది అంటే ఇక తారక్ ఫాన్స్ ఆగేలా లేరు.

Celebration Begins For NTR Fans:

Komaram Bheem Starts Trending
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs