Advertisement
Google Ads BL

మహేష్ పై షాకింగ్ రూమర్స్


నూటొక్క జిల్లాల అందగాడు మహేష్ బాబు. అందులో ఎలాంటి సందేహము, అనుమానము లేదు. 40  ప్లస్ లోనూ పాల మీగడ మాదిరిగా అదిరిపోయే అందాలను మెయింటింగ్ చేసే హ్యాండ్ సం బాయ్ మహేష్ పై మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు ఎప్పుడు తన సినిమాల్లో హెయిర్ స్టయిల్ ని ఓకె లుక్ లో మెయింటింగ్ చెయ్యడం చూస్తున్నాం. హెయిర్ స్టయిల్ విషయంలో మహెష్ కొత్త లుక్, కొత్త హెయిర్ స్టయిల్ ని ఎప్పుడు ట్రై కూడా చెయ్యలేదు. అయితే మహేష్ హెయిర్ స్టయిల్ పై ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంటే మహేష్ హెయిర్ స్టయిల్ ఒరిజినల్ కాదని.. అది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో పెట్టుకున్న నకిలీ హెయిర్ స్టయిల్ అంటూ వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

మహేష్ బాబు కి మాములుగా అయితే బట్టతల ఉంది అని.. అయితే మహేష్ విదేశాల్లో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడని.. అది పెట్టుడు హెయిర్ స్టయిల్ అంటున్నారు. అత్యాధునిక హెయిర్ ప్యాచ్ టెక్నలాజి ద్వారా మహేష్ తన హెడ్ మీద హెయిర్ పెట్టించుకున్నాడని, ఇది నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ అంటరాని అది చూడడానికి నిజమైన జుట్టులాగే కనిపిస్తుంది అని అంటున్నారు. మరి తాజాగా సర్కారు వారి పాట కోసం చిన్న హెయిర్ స్టయిల్ ని మహేష్ ట్రై చేసాడని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ న్యూస్ మాత్రం తెగ స్ప్రెడ్ అయ్యింది.

Shocking rumours on Mahesh Babu's hair:

Did Mahesh Babu undergo a hair transplant?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs