Advertisement
Google Ads BL

చిరు నుండి యంగ్ టైగర్ కి ఫోన్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ రావడం, ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా అభిమానులకి తెలిపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు దగ్గర నుండి ఆయన అభిమానుల వరకు దేవుడిని ప్రార్థిస్తూ ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి స్వయంగా యంగ్ టైగర్ కి ఎన్టీఆర్ కి ఫోన్ చేసి పరామర్శించిన విషయం అందరికి తెలియజేసారు.

Advertisement
CJ Advs

కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy.త్వరలోనే  పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. God bless NTR అంటూ తానూ ఎన్టీఆర్ తో మాట్లాడిన విషయాన్నీ అందరితో పంచుకున్నారు.

మెగాస్టార్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ఎన్టీఆర్ హెల్త్ విషయాలని కనుక్కోవడం చూసిన మెగా ఫాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

Chiru calls Tarak:

Chiru calls Young Tiger
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs