బిగ్ స్క్రీన్ అందాలన్నీ బీచ్ లోనే.!


కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని వాయిదా పడడంతో బాలీవుడ్ భామలంతా.. మాల్దీవుల్లో తేలారు. అందులోనూ మహారాష్ట్రలో మహా జనతా కర్ఫ్యూ పెట్టాక చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ మాల్దీవులకు చెక్కేసిన విషయం తెలిసిందే. అలా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో నిలదొక్కుకుంటున్న జాన్వీ కపూర్ మాల్దీవుల్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీదేవి కూతురుగా కెరీర్ మొదలు పెట్టినా.. ప్రస్తుతం తనకంటూ క్రేజ్ ని ఫేమ్ ని సంపాదించుకుంటున్న జాన్వీ కపూర్.. స్క్రీన్ మీద సందడి చేసింది రెండు మూడు సినిమాలు మాత్రమే. 

మరి ఇంకా బిగ్ స్క్రీన్ మీద సరిగ్గా నిలదొక్కుకొని జాన్వీ కపూర్ ఇప్పుడు తన అందాలని బిగ్ స్క్రీన్ కోసం దాచి ఉంచాల్సింది పోయి.. ఇలా బికినీ షోస్ తో బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూ.. హడావిడి చేస్తుంటే.. బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన అందాలని బీచ్ లోనే చూపించేస్తున్నది జాన్వీ కపూర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. బిగ్ స్క్రీన్ కోసం దాచి పెట్టు జాన్వీ.. బీచ్ లో అందాల ఆరబోత కి చాలా టైం ఉందమ్మా అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

All the big screen beauties are on the beach.!:

Janhvi Kapoor Shares Hot Bikini Photos From Maldives
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES