Advertisement
Google Ads BL

కాస్త ఒళ్ళు చేసిన అనసూయ


లాక్ డౌన్ లో చెయ్యడానికి పనులు లేవు. మూడు నాలుగు నెలల పాటు సినిమా, సీరియల్స్, టివి షోస్ షూటింగ్స్ లేవు.. దానితో ఇంట్లోనే జిమ్ చేసినా.. ఏం చేసినా.. ఇష్టమైన వంటలు తిని అందంగా తయారవడమే కాదు కాస్త ఒళ్ళు చేసిన హీరోయిన్స్, యాంకర్స్ ఉన్నారు. అయితే ఎప్పుడూ గ్లామర్ గా హైట్ కి తగ్గ వెయిట్ తో మెరిసిపోయే యాంకర్ అనసూయ ఈ మధ్యన కాస్త ఒళ్ళు చేసినట్టుగా కనిపిస్తుంది. జబర్దస్త్ యాంకర్ గా రకరకాల గ్లామర్ డ్రెస్సులతో కట్టిపడేసే అనసూయ ఈ మధ్యన కాటన్ సారీస్ తో దర్శనమిస్తుంది. అందులో అనసూయ బరువు పెరిగినట్టుగా అనిపిస్తుంది ఎప్పుడూ వర్కౌట్స్ చేస్తూ సన్నగా కనిపించే అనసూయ లో ఆమె బరువు కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

థాంక్యూ బ్రదర్ ప్రమోషన్స్ కోసం అనసూయ రోజూ సోషల్ మీడియాలో, మీడియాలో కనిపిస్తుంది. జబర్దస్త్ షో కి థాంక్యూ బ్రదర్ ప్రమోషన్స్ కి వచ్చిన అనసూయ చుడి దార్ లో పద్దతిగానే కనిపించింది. అలాగే రీసెంట్ గా రెడ్ టాప్, లైట్ కలర్ జీన్స్ లో అనసూయని చూసిన వారు బాగా ఒళ్ళు చేసింది లాక్ డౌన్ వేళ అనసూయ బరువు పెరిగింది అందుకే ఇంత లావుగా కకనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బుల్లి గౌన్ లో, పొట్టి నిక్కరులో దేనిలోనైనా అనసూయ హాట్ అందాలు అదిరిపోయేవి. కానీ ఇప్పుడు బుగ్గలు వచ్చి, బరువు పెరిగి అనసూయ అవుట్ అఫ్ షేడ్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం అనసూయ టీవీ షోస్ తో పాటుగా.. అనసూయ లేటెస్ట్ గ నటించిన థాంక్యూ బ్రదర్ రిలీజ్ కి సిద్దమవుతుంది. 

అలాగే అనసూయ రవితేజ ఖిలాడీ లో రవితేజ తో ఢీ అంటే ఢీ అనే పాత్రలకో కనిపిస్తుండగా.. తాజాగా పాన్ ఇండియా ఫిలిం పుష్ప సెట్స్ లో కూడా జాయిన్ అయ్యింది. అయితే అందులో ఎలాంటి రోల్ చెయ్యబోతుందో మాత్రం క్లారిటీ లేదు. 

Anasuya gain the little wait:

Anasuya Latest Photoshoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs