Advertisement
Google Ads BL

భర్త అరెస్ట్ పై యాంకర్ శ్యామల రియాక్షన్


ఒక మహిళని కోటి రూపాయలు మోసం చేసిన కేసులో.. ఆమెపై లైంగిక దాడి కేసులో పోలీస్ లు యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె భర్త నరసింహ రెడ్డి అరెస్ట్ పై యాంకర్ శ్యామల స్పందన ఎలా ఉందిగా అంటే.. తన భర్త ఎవరినీ చీట్ చెయ్యలేదని.. తన భర్త ఎలాంటి వాడో తనకి తెలుసు అని, ఆ మహిళా కేసు పెట్టడం, ఆమె చేసిన ఆరోపణలు అన్ని తప్పుడు ఆరోపణలు అని, త్వరలోనే నిజాలు బయటికి వస్తాయని అంటుంది శ్యామల.

Advertisement
CJ Advs

అయితే నరసింహారెడ్డినే కాకుండా ఈ కేసులో నరసింహ కి హెల్ప్ చేసింది అని చెబుతున్న మరో మహిళ గురించి శ్యామల ఏం మాట్లాడలేదు. తన భర్త కాబట్టి అతని గురించి మాట్లాడగలనని.. కానీ మరో మహిళ గురించి తనేం మాట్లాడలేనని చెబుతుంది. అసలు ఈ కేసు గురించి నిజానిజాలు తాను కూడా తెలుసుకోవాలని.. ముందు తన భర్తని కలిసి ఏం జరిగిందో తెలుసుకుని.. ఇంట్లోని పెద్ద వాళ్లతో మాట్లాడి.. అప్పుడు ఈ కేసు విషయం గురించి తేల్చుకుంటామని, ఇది తప్పుడు కేసు అంటూ శ్యామల వాదిస్తుంది. మరి ఇందులో నిజాలేమిటో పోలీస్ లే తెలుస్తారు.

Shyamala reaction on her husband:

Anchor Shyamala reaction on her husband
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs