Advertisement
Google Ads BL

ఆదిపురుష్ లుక్ పై అనుమానాలు


శ్రీరామ నవమి వచ్చేసింది. బుధవారమే నవమి. మరి ప్రభాస్ రాముడి గా చేస్తున్న ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీ నుండి శ్రీరామనవమి కి ప్రభాస్ రోజున లుక్ బయటికొస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రభాస్ రాముని లుక్ పై ఫాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాని భారీ బడ్జెట్ తో 3D టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నాడు. అయితే మహారాష్ట్రలో సినిమా షూటింగ్స్ అన్ని మహా జనతా కర్ఫ్యూ తో ఆగిపోయినా.. ఓం రౌత్ మాత్రం ఆదిపురుష్ షూటింగ్ ఆగలేదని చెబుతున్నారు. అంటే నవమికి ఆదిపురుష్ లుక్ ఇవ్వొచ్చనే ఆశ ఉంది ఫాన్స్ లో.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవంలో ప్రభాస్ రాముడి లుక్ శ్రీరామనవమికి రావడం కష్టం అనే టాక్ తో ఫాన్స్ గుస్సా అవుతున్నారు. ఓం రౌత్ ఎక్కడా ఆదిపురుష్ లుక్ ఇస్తామని చెప్పలేదు. కానీ ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడు లుక్.. అది శ్రీరామనవమికి ఇచ్చేస్తారు.. రాముడి కి స్పెషల్ ఫెస్టివ్ నవమినే కదా.. అంటూ ఏవేవో ఊహించేసుకుని ఎదురు చూడడం ఫాన్స్ తప్పే. కానీ ఓం రౌత్ ఎమన్నా దయతలచి ఆదిపురుష్ లుక్ సిద్దము చేస్తే ప్రభాస్ ఫాన్స్ కి పండగే.

Doubts over Adipurush look:

Adipurush first look on the eve of Sri Rama Navami
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs