Advertisement
Google Ads BL

అక్కినేని వారి కోడలు.. యమా హాట్ గురూ


సమంత అక్కినేని.. గ్లామర్ కి బ్రాండ్ అంబాసిడర్. చీర కట్టులోనైనా, మోడ్రెన్ డ్రెస్సులో నైనా తనకంటూ ప్రత్యేకతను చూపించే హీరోయిన్. పెళ్లి అనేది కామన్ గా ప్రతి అమ్మాయి జీవితంలో జరగాల్సింది. జరుగుతుంది. పెళ్లితో కెరీర్ మారిపోతుంది, కెరీర్ కి ఫుల్ స్టాప్ పడిపోతుంది, పెళ్లి అనేది లైఫ్ స్టయిల్ నే మార్చేస్తుంది అనుకునే వారికి రోల్ మోడల్ లా తయారయ్యింది సమంత. పెళ్లి తర్వాత తన జీవితంలోకి నాగ చైతన్య రావడం తప్ప.. ఇంకేదీ మారలేదు. అక్కినేని ఇంటి కోడలయ్యింది తప్ప.. తన లైఫ్ స్టయిల్ కానీ, కెరీర్ ని కాని మారనివ్వలేదు. 

Advertisement
CJ Advs

సినిమాల విషయంలో, కథల విషయంలో ఆచి ఊచి అడుగులు వేస్తున్న సమంత కి కేరెక్టర్ నచ్చితే గ్లామర్ షో చెయ్యడానికి వెనక్కి తగ్గదు అనిపించేలా ఉంది సమంత వాలకం. ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిం శాకుంతలంలో టైటిల్ రోల్ పోషిస్తున్న సమంత.. తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అయితే రీసెంట్ గా భర్త నాగ చైతన్య తో కలసి చేసిన ట్రెడిషనల్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్దిగంటలకే సమంత గ్లామర్ పిక్ ఒకటి బయటికి వచ్చింది.

క్లివేజ్ షో తో.. లూజ్ హెయిర్ తో.. ఓ బాక్స్ లాంటి దాని మీద చాలా అంటే చాలా స్టైలిష్ గా కూర్చున్న ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. సమంత ని ఇంత గ్లామర్ గా చూస్తే అబ్బ పెళ్ళైనా.. ఫిగర్ మారలేదంటారు. ఈమధ్యన అనుష్క యోగాలో కఠినమైన ఆసనాలతో ఫిట్ నెస్ కోసం తాపత్రయ పడుతున్న సమంత గ్లామర్ పిక్ మాత్రం అద్భుతః

Samantha latest ultra glamorous photo goes viral:

Samantha latest ultra glamorous photo goes viral in social edia 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs