Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ రాంపేజ్ స్టార్ట్స్


పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వరసగా ఎలాగైతే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడో మళ్ళీ అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వబోతున్నాడా అనిపిస్తుంది చూస్తుంటే. వకీల్ సాబ్ అనేది బ్లాక్ బస్టర్ అని డిసైడ్ అయ్యింది. వకీల్ సాబ్ లో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టేసిన పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో రాయలసీమ స్లాంగ్ మాట్లాడబోతున్నారట. పవన్ కళ్యాణ్ కి రాయలసీమ భాష మాట్లాడేందుకు పెంచల్ దాస్ పవన్ ని ట్రైనప్ చేస్తున్నాడట. పెంచల్ దాస్ ట్రైనింగ్, సలహాలతో పవన్ కళ్యాణ్ రాయలసీమ భాషలో పట్టు సాధిస్తున్నారట.

Advertisement
CJ Advs

ఇప్పుడు లాయర్ గా నల్లకోటు వేసుకుని వకీల్ సాబ్ లో వాదించి అదరగొట్టిన పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ మూవీలో ఖాకి యూని ఫామ్ వేసుకుని కుమ్మెయ్యబోతున్నాడు. అది కూడా రాయలసీమ భషలో.. మరియు మాస్ మూవీ తో. మల్టిప్లెక్స్ సినిమా తోనే ఇన్ని రికార్డులని క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ నుండి మాస్ సినిమా వస్తుంది అంటే ఆ మ్యానియా ఎలా ఉంటుంది అనేది థియేటర్స్ దగ్గర పవన్ ఫాన్స్ చేసే రచ్చ బట్టి అర్ధమవుతుంది. సోషల్ మీడియాలో పవన్ పై చూపించే ప్రేమని బట్టి తెలుస్తుంది. 

Pawan Kalyan Rampage Starts:

Pawan Kalyan to mouth the Rayalaseema slang in AK Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs