Advertisement
Google Ads BL

బాగా హర్ట్ అయిన బన్నీ


పుష్ప పాన్ ఇండియా మూవీ తర్వాత బన్నీ చెయ్యాల్సినది కొరటాల శివ తో మరో పాన్ ఇండియా మూవీ. కానీ ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ మూవీకి ప్లాన్ చేసేశాడు. ఆచార్య తర్వాత ఇమ్మిడియట్ గా కొరటాల శివ, అల్లు అర్జున్ తో కాకుండా ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టబోతున్నాడు. దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే కొరటాల శివ - బన్నీ మూవీ ఆగిపోయిందేమో అందుకనే ఎన్టీఆర్ తో కొరటాల మూవీ చేతిస్తున్నాడని బన్నీ ఫాన్స్ నిర్మాతలను తగులుకోగా.. బన్నీ - కొరటాల నిర్మాతలు బన్నీ - కొరటాల కాంబో మూవీ ఉంటుంది, అది ఏప్రిల్ 2022 తర్వాత అని చెప్పడమే కాదు.. అప్ డేట్స్ ఇస్తుంటామని కూడా చెప్పేసరికి బన్నీ ఫాన్స్ కూల్ అయ్యారు.

Advertisement
CJ Advs

అయితే అదేదో బన్నీ ఫాన్స్ ని కూల్ చెయ్యడానికి నిర్మాతలు చెప్పినా.. కొరటాల శివ తన ప్రాజెక్ట్ కాకుండా ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్న విషయం తెలిసి బన్నీ బాగా హర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. గీత ఆర్ట్స్ వాళ్లతో మాట్లాడాము, వాళ్ళు ఎన్టీఆర్ తో మూవీకి ఒప్పుకున్నారు.. కాబట్టే కొరటాల హీరో మారాడంటూ మిక్కిలినేని సుధాకర్ చెబుతున్నా.. ఇక్కడ కొరటాల తన మూవీ ని లేట్ చేస్తునందుకు బన్నీ కి బాగా మండుతుంది అనే టాక్ అయితే ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. తాను ఆగష్టు లో ఫ్రీ అయ్యిపోతున్నా.. ఈ మధ్యలో ఎన్టీఆర్ తో కొరటాల మూవీ ఎలా ఒప్పేసుకుంటాడంటూ బన్నీ సన్నిహితుల దగ్గర ఫీలవుతున్నట్లుగా తెలుస్తుంది.

Jr NTR 30: NTR‌ Effect, Has the Bunny movie stopped?:

Bunny-Koratala Put Rumours To Rest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs