Advertisement
Google Ads BL

ఫ్రెండ్ కోసం ప్రెస్ మీట్


నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న నాగ్ వైల్డ్ డాగ్.. మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినా తర్వాత రోజు నుండి వైల్డ్ డాగ్ కలెక్షన్స్ డ్రాప్ అవడం స్టార్ట్ చేసాయి. భారీ డిజాస్టర్స్ తొ ఉన్న నాగార్జునకి వైల్డ్ డాగ్ టాక్ రిలీఫ్ నిచ్చినా.. కలెక్షన్స్ కంటి మీద కునులేకుండా చేసాయి. వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేసినా.. కలెక్షన్స్ డ్రాప్ అవడానికి కారణం మాత్రం సినిమాకొచ్చిన మిక్స్డ్ టాక్ ప్రభావమే. అందుకే వైల్డ్ డాగ్ రిలీజ్ అయ్యాక కూడా ప్రమోషన్స్ ని కొనసాగిస్తున్నాడు నాగ్.

Advertisement
CJ Advs

వైల్డ్ డాగ్ రిలీజ్ ముందు రోజు నాగ్ ఫ్రెండ్ చిరు ఆయన ఇంట్లోనే నాగ్ కి స్పెషల్ డిష్ తో డిన్నర్ ట్రీట్ ఇస్తూ వైల్డ్ డాగ్ ని ప్రమోట్ చేసారు. ఇక తాజాగా వైల్డ్ డాగ్ మూవీ చూసిన చిరంజీవి ఫ్రెండ్ నాగ్ కోసం ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వైల్డ్ డాగ్ సూపర్ గా ఉంది.. మీరూ సినిమాని చూడండి అంటూ నాగ్ తో కలిసి చిరు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వైల్డ్ డాగ్ ని స్పెషల్ గా ప్రమోట్ చెయ్యడం చూసిన వారు ఫ్రెండ్ కోసం ఏకంగా ప్రెస్ మీట్ పెట్టిన చిరు అంటున్నారు. మరి చిరు ఈ ప్రెస్ మీట్ అయినా వైల్డ్ డాగ్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుందేమో చూద్దాం.

Chri along with Nagarjuna Wild Dog Team in Press meet. :

Wild Dog: Chiranjeevi heaps praise on the Nag
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs