Advertisement
Google Ads BL

అలియాకి కరోనా- అయినా ప్రాబ్లెమ్ లేదు


RRR లో సీత పాత్రధారి అలియా భట్ కరోనా బారిన పడడం కలకలం రేపింది. అలియా భట్ వలన RRR మూవీ షూటింగ్ ఆగిపోతుంది అని, అలియా భట్ వలన RRR కి ఇబ్బందులు తథ్యం అంటూ ఉదయం నుండి RRR విషయంలో ఫాన్స్ తపన పడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరోపక్క అజయ్ దేవగన్ బర్త్ డే ట్రీట్ అంటూ అజయ్ దేవగన్ RRR లుక్ తో పాటుగా.. మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది టీం. అయితే చాలామంది RRR సోషల్ మీడియా అకౌంట్ ని టాగ్ చేస్తూ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు.

Advertisement
CJ Advs

అందులో అలియా భట్ కి కరోనా పాజిటివ్ వచ్చింది కదా.. RRR షూటింగ్ ఆగుతుందా? షూటింగ్ కి ఏమైనా ఆలస్యమవుతుందా? అని ఓ నెటిజెన్ ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదు. అలియా కి కరోనా పాజిటివ్ అయితే ఆమె రెస్ట్ తీసుకుంటుంది కానీ RRR షూటింగ్ కి ఎలాంటి అంతరాయం ఉండదు.  షూటింగ్ ఆగదు అంటూ.. RRR సోషల్ మీడియా టీం రిప్లై ఇవ్వడంతో RRR ఫాన్స్ ఊపిరితీసుకుంటున్నారు. 

RRR Shooting Update:

Alia Bhatt confirms she has tested positive for COVID-19
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs