Advertisement
Google Ads BL

అనసూయ కోసం ఆశపడుతున్నారు కానీ..


ఐటెం సాంగ్స్ కోసం అనసూయ ని ఒప్పించాలంటే మాటలు కాదు. అదే విషయం అనసూయ కూడా చెప్పింది. విన్నర్ లో సుమక్క పాడింది కదా అని స్పెషల్ సాంగ్ కి ఒప్పుకున్న అనసూయ.. చావు కాబూరు చల్లగా సినిమాలో బన్నీ వాస్ తెలుసు, జానీ మాస్టర్ ఫ్రెండ్, అలాగే లిరిక్స్ నచ్చాయి కాబట్టే అనసూయ ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. లేదంటే అనసూయ స్పెషల్ సాంగ్స్ దూరమట. జబర్దస్త్ స్టేజ్ మీద గ్లామర్ షో చేస్తూ డాన్స్ స్టెప్స్ తో రెచ్చిపోయే అనసూయ ఏదైనా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చెయ్యడం అనేది అంత ఈజీ కాదని ఆమె మాటలను బట్టే అర్ధమవుతుంది.

Advertisement
CJ Advs

అలాంటిది శర్వానంద్ - సిద్దార్ధ్ కాంబోలో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం మూవీలో అనసూయ ని స్పెషల్ సాంగ్ చెయ్యమని మేకర్స్ సంప్రదించినట్లుగా తెలుస్తుంది. చావు కబురు చల్లగా సినిమా ప్లాప్ అయినా.. అనసూయ స్పెషల్ సాంగ్ కి మంచి పేరొచ్చింది. అనసూయ మాస్ స్టెప్స్ కి అందరూ చప్పట్లు కొట్టారు. అనసూయ స్పెషల్ సాంగ్ అంటే సినిమాపై క్రేజ్ కూడా వస్తుంది. అందుకే శర్వా టీం అనసూయని అప్రోచ్ అయ్యిందట. కానీ అనసూయ చూసి చెప్తాను, అలోచించి చెప్తాను అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా మహాసముద్రం టీం ని హోల్డ్ లో పెట్టిందట.

Anasuya Bharadwaj special song in Maha Samudram:

Anasuya Bhardwaj roped in for a special song in Maha Samudram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs