Advertisement
Google Ads BL

వర్మకీ - వర్మకీ గ్యాప్ ఇచ్చిన రవితేజ


ప్రస్తుతం రమేష్ వర్మ తో ఖిలాడీ సినిమా చేస్తున్న రవితేజ నెక్స్ట్ సినిమా త్రినాథ రావు నక్కినతో చేస్తున్నాడు. ఖిలాడీ షూటింగ్ పూర్తి కాగానే రవితేజ త్రినాథ రావు నక్కిన సెట్స్ లోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమాలో రవితేజకి హీరోయిన్ కూడా సెట్ అయ్యింది. జాతి రత్నాల హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రవితేజ సరసన నటించబోతుంది. ఇక రవితేజ నెక్స్ట్ మూవీ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది. అది అ!, జాంబి రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మతో రవితేజ నెక్స్ట్ మూవీ చెయ్యబోతున్నాడు.

Advertisement
CJ Advs

ఈ మేరకు ప్రశాంత్ వర్మ తో రవితేజకి  చర్చలు కూడా జరిగాయి. ప్రశాంత్ వర్మ రవితేజ తో చెయ్యబోయే కథని ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడట. అయితే రవితేజ ప్రశాంత్ వర్మ తో వేరే సినిమా చేస్తాడా? లేదంటే మలయాళం సూపర్ హిట్ ఫిలిం డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ చేసే బాధ్యతలను అప్పగిస్తాడా? అనేది వేచి చూడాలి. ప్రశాంత్ వర్మతో రవితేజ సినిమా అయితే కన్ఫర్మ్. ఎటొచ్చి వర్మ కి వర్మకి ఒక సినిమా గ్యాపా? లేదంటే రెండు సినిమాల గ్యాపా? అనేది చూడాలి.

Prashanth varma - Ravi teja movie fix:

Prashanth varma teaming up with Ravi teja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs