Advertisement
Google Ads BL

రేపు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్.?


నితిన్ హీరోగా రాబోతున్న రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అంటే ఆదివారం సాయంత్రం శిల్ప కళావేదికలో భారీ లెవల్లో జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే నితిన్ కి బాగా కావాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారని అందరూ ఎక్సపెక్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ ఆ ఈవెంట్ కి తాను వెళ్లకపోయినా తన తరుపున తన ఫ్రెండ్ త్రివిక్రమ్ ని పంపిస్తున్నారు. త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా రేపు రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఇప్పుడు ఫాన్స్ అందరిలో కొత్తగా క్రియేట్ అయిన ఆసక్తి ఏమిటి అంటే తన స్నేహితుడు ద్వారా నితిన్ అండ్ రంగ్ దే టీం కి కేవలం సందేశం మాత్రమే పంపిస్తారా? లేకపోతె వీడియో బైట్ లాంటిది ఏమైనా వదులుతాడా అనే ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ మొదలైంది సోషల్ మీడియాలో.

Advertisement
CJ Advs

నితిన్ పై ఎప్పుడు స్పెషల్ ఇంట్రెస్ట్ ని చూపించే పవన్ కళ్యాణ్ రేపు ఏం చేయబోతున్నారో? వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న రంగ్ దే సినిమాకి మార్కెట్ లో మంచి కలర్ వచ్చింది. అటు ట్రైలర్ చూసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపించడం, యూ/ఏ సర్టిఫికెట్ రావడం, రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యడం, అలాగే మళ్ళీ రాజమండ్రి లో రిలీజ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చెయ్యడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరగడం సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది. 

Rang De Pre Release Chief Guest Confirmed:

Trivikram Srinivas As Chief Guest For Nithin Rang De Pre Release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs