Advertisement
Google Ads BL

తారక్ గెస్ట్ గా తెల్లవారితే గురువారం ఈవెంట్


రేపు శుక్రవారం శశి, మోసగాళ్లు, చావు కబురు చల్లగా మూవీస్ బాక్సాఫీసు ఫైట్ కి దిగబోతున్నాయి. కార్తికేయ, ఆది సాయి కుమార్, మంచు విష్ణు ఈ ముగ్గురు హీరోలలో గెలుపెవరితో ఒక్క రోజులో తేలిపోతుంది. ఇక.. పై వచ్చే వారంలో నితిన్ రంగ్ దే, రానా అరణ్యాలు పోటీ పడుతుంటే.. ఆ తర్వాత రోజు మత్తు వదలరా ఫేమ్, కీరవాణి కొడుకు సింహ హీరోగా తెరకెక్కిన తెల్లవారితే గురువారం మూవీ రిలీజ్ కాబోతుంది. మత్తు వదలరా సినిమాతో తానేమిటో నిరూపించుకున్న సింహ ఈ తెల్లవారితే గురువారం సినిమాతోనూ హీరోగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన తెల్లవారితే గురువారం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి RRR హీరో తారక్ గెస్ట్ గా రాబోతున్నట్టుగా తెల్లవారితే గురువారం టీం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ తో పాటుగా ఎస్.ఎస్ రాజమౌళి కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో నిన్నటి వరకు బిజీగా ఉన్న తారక్.. ఈ మధ్యనే ఎవరు మీలో కోటీశ్వరులు షో కి సంబందించిన ప్రెస్ మీట్ లో మీడియా తో ఇట్రాక్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు తారక్. 

Tarak to attend the Thellavarithe Guruvaram Pre release event:

Ntr as chiraf guest at Thellavarithe Guruvaram Pre release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs