Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ కంటిపాప 17th అంట.


పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ విషయంలో జోరుగా ఉన్న వకీల్ సాబ్ టీం.. వకీల్ సాబ్ నుండి వరసగా సాంగ్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. మగువా మగువా సాంగ్, సత్యమేవ జయతే సాంగ్స్ సోషల్ మీడియాని ఊపేసిన విషయం తెలిసిందే. మగువా మగువా అనే సాంగ్ ఇప్పటికి యూత్ మొబైల్స్ లో రింగ్ టోన్ గా వినిపిస్తుంటే.. సత్యమేవ జయతే జనసేన అభిమానులకి ఊపునిచ్చింది. ఇక వకీల్ సాబ్ నుండి నెక్స్ట్ అప్ డేట్ కూడా రాబోతుంది.

Advertisement
CJ Advs

అది వకీల్ సాబ్ నుండి మూడో సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు. వకీల్ సాబ్ నుండి మూడో సాంగ్ గా కంటిపాప కంటిపాప అనే సాంగ్ ని 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు రీలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించింది టీం. ఇప్పటివరకు విడుదలైన వకీల్ సాబ్ రెండు సాంగ్స్ సోషల్ మీడియాని ఊపేసాయి. ఇప్పుడు ఈ మూడో సాంగ్ కూడా ఖచ్చితంగా తమన్ మ్యూజిక్ తో ట్రెండ్ అవ్వడం ఖాయమంటున్నారు పవన్ ఫాన్స్.

Kanti Papa Kanti Papa Lyrical from Vakeel Saab:

Kanti Papa Kanti Papa Lyrical from Vakeel Saab will be out on March 17th 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs