Advertisement
Google Ads BL

ట్రేండింగ్ లో బేబీ ఐ యామ్ ఇన్ లవ్ సాంగ్


అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలో బాల నటుడిగా కీలక పాత్రలో నటించిన సాహిదేవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతున్నచిత్రం కొత్తగా రెక్కలొచ్చెనా. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా ప్రదీప్ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. సాహిదేవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాతోనే సౌమికా పాండియన్ హీరోయిన్ గా పరిచయమవుతుంది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న కొత్తగా రెక్కలొచ్చెనా సినిమాలోని బేబీ ఐ యామ్ ఇన్ లవ్ సాంగ్ రెండు రోజుల క్రితమే రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అచు రాజమణి  మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ లిరిక్స్ ని అనంత శ్రీరామ్ రాసారు. కొత్తగా రెక్కలొచ్చెనా సాంగ్ యూట్యూబ్ లో ట్రేడ్ అవడం పట్ల ఆ సినిమా నిర్మాతలు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

Advertisement
CJ Advs

Baby I'm In Love Lyrical song in Kottaga Rekkalochena Movie:

Baby I'm In Love trending in you tube
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs