Advertisement
Google Ads BL

రానాకి ఫ్యాన్ అయిపోయిన పవన్ కళ్యాణ్


ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో శేఖర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఏకే రీమేక్ షూటింగ్ స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ - రానా కాంబో సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. అయితే రానా పవన్ కళ్యాణ్ తో చెయ్యడానికి కాస్త మొహమాట పడి ఇబ్బంది పడుతున్నా కూడా పవన్ కల్యాణే.. లేదూ నువ్వు ఇలా చెయ్యి నేను ఇలా చేద్దాం అని చెప్పి రానా ని ఎంకరేజ్ చేస్తూ పవన్ - రానా సీన్స్ ని పూర్తి చేస్తున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంతేకాదు ఈ సినిమా టైం లో రానా చేస్తున్న సినిమాల డీటెయిల్స్ అన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం కాస్త ఆశ్చర్యకరమైన విషయం.

Advertisement
CJ Advs

రానా ఏకే రీమేక్ తో పాటుగా అరణ్య అలాగే విరాట పర్వం మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రానా ప్రెజెంట్ మూవీస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ సెట్స్ లో ఇన్ని డిఫ్రెంట్ ఫిలిమ్స్, ఇంత డిఫ్రెంట్ జోనర్స్ లో ట్రై చేస్తున్న రానాని అభినందించి నేను నీకు ఫ్యాన్ ని అయ్యిపోయాను. నాకు ఇలాంటి ఆపర్చ్యునిటీ దొరకలేదు. యువర్ సీరియస్లీ టూ గుడ్,  ఒక పెరఫార్మెర్ గా నువ్వు బాగా చేస్తున్నావ్ అంటూ రానాని అభినందించిన పవన్ కళ్యాణ్ నేను నీకు పెద్ద అభిమానిని అనగానే రానా పడి పడి నవ్వడమే కాదు.. సర్ మీరు నాకు ఫ్యాన్ ఏంటి సర్.. లేదబ్బా నేను నీకు నిజంగా ఫ్యాన్ ని అని పవన్ చెప్పడంతో రానా తెగ నవ్వేసాడట.

Pawan Kalyan Fan of Rana:

Pawan Kalyan - Rana Ak remake update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs