Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ కి ఆ ఆనందం దక్కేనా?


మెగా ఫాన్స్ అండతో అంచలంచెలుగా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఓన్ గా ఫాన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. అనూహ్యంగా చాలా పెద్ద స్టార్ గా ఎదిగాడు. గత ఏడాది అలా వైకుంఠపురములో వంటి నాన్ బాహుబలి హిట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ పుష్ప లాంటి పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా, స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నా కూడా అల్లు అర్జున్ కి దక్కని ఆనందం ఒకటి ఉంది. కాస్త విచిత్రంగా అనిపించేది అయినా అదేమిటి అంటే.. 

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ అవడంతో అన్నయ్యగా చిరంజీవి ఫుల్ హ్యాపీ. వరుణ్ తేజ్ హీరోగా సక్సెస్ అవడంతో అన్నగా రామ్ చరణ్ హ్యాపీ. వైష్ణవ తేజ్ ఉప్పెన సక్సెస్ చూసి వైష్ణవ్ అన్న సాయి ధరమ్ తేజ్ ఆ సక్సెస్ తో ఆనందంగా కాదు.. మాములు హ్యాపీ గా లేడు. కానీ అల్లు శిరీష్ సక్సెస్ ని చూసే ఆనందం, అవకాశం అల్లు అర్జున్ కి రావడం లేదు. గీత ఆర్ట్స్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉండి.. అంత ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సొంత తండ్రి అయ్యుండి.. అల్లు శిరీష్ కి అలాంటి సక్సెస్ ఇవ్వలేకపోతున్నారు. తమ్ముడి సక్సెస్ ని చూసి ఆనందించే అవకాశం అన్నగా అల్లు అర్జున్ కి దక్కడం లేదు.

Will Allu Arjun have that happiness?:

Bunny Only Mega Hero Lacking This!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs