Advertisement
Google Ads BL

చాలా రొమాంటిక్ గా చెక్ చెప్తున్నారు


ఒక్క కంటి సైగతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న తోలి సినిమా చెక్. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ నితిన్ కి జోడిగా నటించింది. ఇదే సినిమాలో రకుల్ ప్రీత్ కూడా నటించిన.. రకుల్ ప్రీత్ కి కీలక పాత్రే తప్ప హీరోయిన్ రోల్ కాదు. నితిన్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ కే దక్కింది. ఆ ఛాన్స్ ని మాత్రం అమ్మడు అస్సలు వదులుకోలేదు. నిన్న రిలీజ్ అయిన చెక్ 30 సెకెన్స్ ప్రోమోలో చూసినా.. ఆ విషయం ఇట్టే అర్ధమైపోతుంది.

Advertisement
CJ Advs

కంటి చూపుతో కవ్వించిన పిల్ల.. ఈసారి కంప్లీట్ గ్లామరస్ షో తో రెచ్చగొట్టేస్తుంది. ప్రస్తుతం నితిన్ తో ప్రియా ప్రకాష్ వారియర్ రొమాంటిక్ యాంగిల్ లో ఉన్న ఫొటోస్ చూస్తే ప్రియా ప్రకాష్ వారియర్ ఎంతగా గ్లామర్ షో చేసిందో అర్ధమవుతుంది. చెక్ సినిమా ఈ నెల 26 న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై  మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చెక్ సినిమాతో ప్రియా ప్రకాష్ వారియర్ గనక హిట్ కొడితే హీరోల చూపు ప్రియా ప్రకాష్ పై పడడం ఖాయంగానే కనబడుతుంది. అమ్మడి గ్లామర్ వాలకం చూస్తే.

Saying Check very romantically:

Nithin - Priya Prakash starring Check release to feb 26th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs