Advertisement
Google Ads BL

ఇది నిజంగానే రేర్ ఫీట్ బాబూ.!


కరోనా కల్లోలం తర్వాత సంక్రాంతికి సినిమాలొచ్చాయి కాస్త సందడి చేసాయి తప్ప కరెక్ట్ గా బాక్సాఫీసు దగ్గర ఉప్పెన చూపించింది మాత్రం ఉప్పెన సినిమానే. గత మూడు రోజులుగా ఉప్పెన థియేటర్స్ అన్ని కళకళలాడిపోతున్నాయి. కలెక్షన్స్ కాసుల గలగల వినిపిస్తుంది ప్రొడ్యూసర్స్ కి. మన నేటివిటీ మన కేరెక్టరైజేషన్ ని నమ్ముకుని.. తాను నమ్ముకున్న కథనే సినిమాగా మలిచి సక్సెస్ సాధించాడు.. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చి బాబు సానా. కొత్త దర్శకుడు అయినా మైత్రి నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని బుచ్చిబాబు సానా నిలబెట్టాడు. 

Advertisement
CJ Advs

ఉప్పెన ఖచ్చితంగా హిట్ కొడుతోంది అని నిర్మాతలు నమ్మి ఉప్పెన సినిమాని థియేటర్స్ లోనే విడుదల చేసి సక్సెస్ కొట్టారు. బుచ్చిబాబు సానా.. హీరో వైష్ణవ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, విలన్ విజయ్ సేతుపతి కేరెక్టర్స్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా రాసుకుని.. సక్సెస్ సాధించాడు. హార్ట్ ఫుల్ గా చేసే హార్డ్ వర్క్ కి ఎంతటి రెస్పాన్స్ వస్తుందో.. ఎలాంటి రిజల్ట్ ని తెస్తుందో మరోమారు నిరూపించిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుకి సినీజోష్ తరపున హ్యాపీ బర్త్ డే. కంగ్రాట్స్ బుచ్చిబాబు.. ఇది నిజంగానే రేర్ ఫీట్ బాబూ.!

This is really Rare Feat Babu!:

Director Buchi Babu Sana  a Very Happy Birthday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs