Advertisement
Google Ads BL

ఈ బుల్లితెర బ్యూటీస్ కి ఏమైంది.?


బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక సోషల్ మీడియాలోనూ, బుల్లితెర మీద, వెండి తెర మీద బాగా యాక్టీవ్ గా మారిన శ్రీముఖి.. ఈమధ్యనే గోవా వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ చేసింది. ఒక్కసారిగా గ్లామరస్ ఫోటో షూట్ తో బయటికి వచ్చింది. స్పెషల్ గా గోవా లో తడి బట్టలతో ఫొటోస్ తీయించుకుని మరీ సోషల్ మీడియాలో సెగలు రాజేసింది. అంతేకాకుండా రీసెంట్ గా హాట్ ఫోటో షూట్ తో సడన్ గా బయటికి వచ్చింది. బుల్లితెర మీద యాంకర్ గా ఓ రేంజ్ లో అదరగొడుతున్న శ్రీముఖి స్పెషల్ ఫోటో షూట్స్ ఈమధ్యన సోషల్ మీడియాలో వైరాలవుతున్నాయి. తాజాగా చేయించుకున్న శ్రీముఖి హాట్ ఫోటో షూట్లో శ్రీముఖి గ్లామర్ పరంగా మరింతగా రెచ్చిపోయింది. బటన్ లెస్ షర్ట్ తో హాట్ హాట్ గా తయారై ఫొటోలకి ఫోజులిచ్చింది.

Advertisement
CJ Advs

మరోపక్క పోరా పోవే అంటూ సుధీర్ తో ఈటీవి ప్లస్ లో యాంకరింగ్ చేసిన విష్ణు ప్రియా కూడా అలానే తయారైంది. షర్ట్ బుట్టెన్స్ విప్పేసి లో దుస్తులతో రెచ్చిపోయి ఫోటో షాట్ చేయించుకున్న ఫొటోస్ తో పాటుగా వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకప్పుడు పద్దతికి మారుపేరుగా ఉన్న విష్ణు ప్రియా ఈమధ్యన అవకాశాల కోసమే అన్నట్టుగా ఫోటో షూట్స్ ఫై ఫోకస్ పెట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా విష్ణు ప్రియా చేసిన హాట్ ఫోటో షూట్ తో అందరికి దిమ్మతిరిగింది. మరి అనసూయ - రష్మీ లు బుల్లితెర మీద ఇలాంటి ఎక్స్ పోజింగ్ తోనే ఆఫర్స్ పట్టేస్తున్నారనుకుని విష్ణు ప్రియా కూడా ఇలా తయారైందా అంటూ నెటిజెన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.

What happened to these television beauties?:

Siimukhi and Vishnu priya latest glamorous photoshoots
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs