Advertisement
Google Ads BL

స్కూల్ యూనిఫామ్ లో ఉప్పెన బేబమ్మ


ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ట్ అయ్యిపోయింది ఉప్పెన సినిమా తో కృతి శెట్టి. యూత్ లో ఎక్కడా చూసినా బేబమ్మ బేబమ్మ.. బేబమ్మగా  తెగ పాపులర్ అయ్యిపోయింది. నిజంగా బేబమ్మ బేబీగా ఎలా ఉంటుందో ఈ ఫోటో చూస్తున్నారు కదా.. సడన్ గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది ఈ ఫోటో. స్కూల్ యూనిఫామ్ లో ఎంత క్యూట్ గా ఉందో కృతి శెట్టి. అంతే క్యూట్ గా అంతకు మించిన నాటీగా ఉప్పెన సినిమాలో పెర్ఫర్మ్ చేసి మొత్తం కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. 

Advertisement
CJ Advs

ఉప్పెన సినిమాలో ప్రీ క్లయిమాక్స్ లో విజయ్ సేతుపతి లాంటి స్టార్ నే డామినేట్ చేసేంత పెరఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఉప్పెన సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండు సినిమా ఆఫర్స్ పట్టేసిన కృతి శెట్టి ముందు మరిన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఉప్పెన తో బ్యూటిఫుల్ హిట్ కొట్టిన కృతి శెట్టి విషయంలో ఓవర్ నైట్ స్టార్ డం ఆంటే ఏమిటో ఇదొక ఎగ్జామ్పుల్ అని చెప్పొచ్చు. బేబమ్మ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. 

Surprise Bebamma in school uniform:

Krithi Shetty Childhood Photo Goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs