Advertisement
Google Ads BL

ఎక్సక్లూజివ్ : వెంకీ మామ ఓ రేంజ్ లో.


నిన్నటితో నారప్ప షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ ఎమోషనల్ కేరెక్టర్ నుండి బయటికి వచ్చేసిన వెంకటేష్.. ఎఫ్ 3 కేరెక్టర్ ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్టోరీ నేరేషన్ ఇచ్చినప్పుడే.. బాగా ఎంటర్టైన్ అయ్యి.. బాగా ఇన్వాల్వ్ అయిన వెంకీ.. ఆ కేరెక్టర్ లో బాగా లీనమై యాక్ట్ చేస్తున్నారు. నారప్ప అనేది ఒక ఎమోషన్ రైడ్. ఎమోషనల్ ఫిలిం. ఆ సినిమా మొత్తం సురేష్ బాబు హాండ్స్ లో ఉంది. నారప్ప ఖచ్చితంగా అనుకున్న డేట్ కి అంటే మే 14 కి వచ్చేస్తుంది. కానీ వెంకీ మాత్రం బాగా ఎంటర్టైన్ అవుతున్న కేరెక్టర్ మాత్రం ఎఫ్ 3 దే. 

Advertisement
CJ Advs

అప్పుడెప్పుడో వచ్చిన చంటి సినిమా, వెంకీ కల్ట్ క్లాసిక్ సినిమా చంటి లో బ్రహ్మానందం చేసిన కేరెక్టర్ ని  ఇప్పుడు స్వయంగా వెంకీనే చేస్తున్నాడు. అది ఏమిటి అనుకుంటున్నారా.. 'రే చీకటి' కేరెక్టర్. వెంకటేష్ ఎఫ్ 3 లో రేచీకటి ఉన్న కేరెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఆ కేరెక్టర్ లో ఫన్ మాములుగా ఉండదు. ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు. వెంకటేష్ రేచీకటి సన్నివేశాలన్నీ హిలేరియస్ గా వస్తున్నాయని టాక్. ఇప్పటికే శాటిలైట్స్, డిజిటల్ రైట్స్ కి 25 కోట్లు తెచ్చేసుకుంది ఎఫ్ 3. ఇక మీద ఈ సినిమా బిజినెస్ విషయంలో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయబోతుంది. ఎఫ్ 3 లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్సట్రార్డినరీగా ఉండబోతుంది అని, వెంకీ అండ్ వరుణ్ తేజ్ కాంబో సీన్స్ లో ఈ ఫన్ మరింతగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేటట్లుగా అనిల్ రావిపూడి ఎఫ్ 3 ని తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం ఎఫ్ 3 ఫ్యామిలీ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్టుగా అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పిక్ తో సహా అప్ డేట్ ఇచ్చేసాడు.

Exclusive: F3 Venkatesh Character Revealed:

Exclusiv: Anil Ravipudi - Venkatesh - Varun tej F3 Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs