Advertisement
Google Ads BL

బిగ్ బాస్ సీజన్ 5 పై మొదలైన క్రేజ్


బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది గత డిసెంబర్ లోనే. కరోనా వలన లేట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 4 డిసెంబర్ వరకు కొనసాగింది. ఎప్పుడూ లేని క్రేజ్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి వస్తున్న ఆఫర్స్ తో బిగ్ బాస్ సీజన్ 5 మీద అంచనాలు అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 కంటెస్టెంట్స్ అందరూ రీ యూనిన్ పార్టీలో సందడి చేసారు. అదంతా సీజన్ 5 పై క్రేజ్ పెంచడానికే అంటున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ తయారవుతుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

Advertisement
CJ Advs

బిగ్ బాస్ సీజన్ 1, 2,3 చూసిన వారు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి వెనకడుగు వేశారు. కానీ సీజన్ 4 మెరుపులతో సీజన్ 5 కి వెళ్ళడానికి ఉత్సాహం చూపుతున్నారట పలువురు ప్రముఖ సెలెబ్రెటీస్. అందుకే యాంకర్ రవి దగ్గరనుండి మహాతల్లి వరకు ఇప్పుడు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్న పేర్లు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, జస్వంత్ల, హైపర్ ఆది వంటి పేర్లు కూడా సీజన్ 5 కి వినిపిస్తున్నాయి. ఇక ప్రముఖ యాంకర్ కూడా ఈసారి సీజన్ 5 కి రాబోతుంది అనే టాక్ అయితే గట్టిగానే ఉంది. ఇక బుల్లితెర ప్రేక్షకుల నుండి వస్తున్న రిక్వెస్ట్ లతో బిగ్ బాస్ సీజన్ 5 త్వరలోనే మొదలు పెడతారని.. ఇప్పటినుండే కంటెస్టెంట్స్ పేర్లు బిగ్ బాస్ యాజమాన్యం పరిశీలనా లిస్ట్ లో ఉన్నాయంటున్నారు. 

The craze that started on Bigg Boss Season 5:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span lang="en">Many celebrities are excited to go to Bigg boss Season 5 with Season 4 Lightning</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs