Advertisement
Google Ads BL

శృతి మరో ప్రేమాయణం మొదలెట్టిందా?


సౌత్ గ్లామర్ భామ శృతి హాసన్ మళ్ళీ ప్రేమలో పడిందా అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది ? అసలు ఇప్పుడు ఎందుకు శృతి హాసన్ ప్రేమ గురించి తెలిసింది. ఇదివరకే ఒకరి ప్రేమలో పడి ఆ తరువాత బ్రేకప్ అయ్యాకా.. లేడీ దేవదాసుగా మరి... అటు కెరీర్ ని పట్టించుకోకుండా సినిమాలకు దూరం అయింది శృతి. దాదాపు రెండేళ్లు అతని ఆలోచనలతో గడిపేసి.. ఎంతో మానసిక వ్యధను అనుభవించినట్టు ఈ మద్యే చెప్పిన శృతి మళ్ళీ ప్రేమలో ఎందుకు పడింది ? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ? అయితే అసలు విషయం ఏమిటంటే .. ఈ మద్యే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న శృతి హాసన్ తన పురాతన ప్రేమకథను పక్కన పెట్టి ఫ్రెష్ గా సెకండ్ ఇన్నింగ్ మొదలెట్టింది. తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శృతి ఈ ఎంజాయ్ ని తన ఫాన్స్ తో పంచుకునేందుకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయింది.

Advertisement
CJ Advs

ఈ సందర్భగా ఫాన్స్ అడిగిన ప్రశ్నలు సమాధానాలు చెబుతూ.. ఓ సందర్బంగా మళ్లీ ప్రేమలో పడ్డారా ? అంటే ఆవునని చెప్పిందట ? అది విషయం.. వెంటనే.. శృతి మళ్ళీ ప్రేమలో పడిందోచ్ అంటూ ప్రచారం మొదలెట్టారు ?  నిజనికి తనకు ప్రేమ, పెళ్లి అనే విషయాలపై పెద్దగా  ఆసక్తి లేదని, జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని చెప్పింది శృతి హాసన్ ? అది విషయం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవర్ స్టార్ తో వకీల్ సాబ్ సినిమాలో నాటించిన ఈమెకు తెలుగులో మరో రెండు సినిమాలు క్యూ లో ఉన్నాయి.

Did Shruti Haasan start another romance?:

Shruti Haasan about her love life with new boyfriend.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs