Advertisement
Google Ads BL

హీరోని కాదని క్రికెటర్ తో ప్రేమాయణం?


సినిమా రంగంలో ప్రేమాయణాలు సర్వ సాధారణం .. !! మరి ముక్యంగా సినిమా హీరోయిన్స్ క్రికెటర్స్ తో లవ్ ఎఫైర్స్ సాగించడం అన్నది ఇవాళ కొత్తేమి కాదు.. చాలా కాలంగా జరుగుతున్న తంతు !! తాజాగా ఇప్పుడు ఓ కోలీవుడ్ హీరోయిన్ కూడా ఓ సదరు క్రికెటర్ తో ప్రేమాయణం సాగిస్తుందని, త్వరలోనే అతగాడిని పెళ్లి కూడా చేసుకుంటుందంటూ కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఏమా కథ అంటే .. !! ఆ హీరోయిన్ ఎవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మి కొంత కాలం క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.. దాంతో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. ఈ మద్యే రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ లో జయమ్మ గా అదరగొట్టిన వరలక్ష్మి ప్రేమాయణం ఒకటి బయటికి వచ్చింది ?

Advertisement
CJ Advs

ఈ మద్యే ఓ క్రికెటర్ తో ఘాటు ప్రేమాయణం సాగిస్తుందని, టైం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి షికార్లు చేస్తున్నారంటూ కోలీవుడ్ కోడై కూస్తుంది. అయితే ఆ క్రికెటర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే అతగాడిని ఈ అమ్మడు పెళ్లి కూడా చేసుకుంటుందట. వరలక్ష్మి గతంలో హీరో విశాల్ తో ప్రేమాయణం సాగించింది. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం కూడా జరిగింది.. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. హీరో విశాల్ ఆమె విడిపోయారు.. ఆ తరువాత ఎవరి దారిలో వారు కెరీర్ లీక్ చేస్తున్నారు .. తాజాగా వరలక్ష్మి ప్రేమాయణం బయటికి రావడం వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి !!

Varalakshmi Sarathkumar falls in Love with Cricketer:

Varalakshmi Sarathkumar has carved a niche for herself and fell in love with a businessman who is associated with Indian cricket
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs