Advertisement
Google Ads BL

సిద్ధాగా ఆచర్యలోకి అడుగుపెట్టిన చరణ్


రామ్ చరణ్ RRR నుండి ఆచార్య షూటింగ్ లోకి దూకేసాడు. చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర  పోషిస్తున్న సంగతి తెలిసిరిందె. మరి సంక్రాంతిని అలా పంపించారో లేదో ఇలా చరణ్ ఆచర్యలోకి దూకేసాడు. మొన్నెప్పుడో జస్ట్ నిర్మాత హోదాలో ఆచార్య సెట్ లోకి అడుగుపెడితేనే తెగ సెన్సేషన్ అయ్యింది. రీసెంట్ గా రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ కోసం రెడీ అయ్యాడు. చిరు రామ్ చరణ్ సినిమాలో గెస్ట్ రోల్ అంటే చాలా ఎగ్జైట్ అయ్యేవారు ఫాన్స్. కానీ ఇప్పుడు చిరు సినిమాలోనే రామ్ చరణ్ కీలకపాత్ర అనగానే ఫాన్స్ లోనే కాదు ట్రేడ్ లోని భారీ అంచనాలొచ్చేశాయి.

Advertisement
CJ Advs

మరి RRR షూటింగ్ లో బిజీగా వున్న రామ్ చరణ్ ఆచార్య కోసం రాక ఎపుడు ఉంటుందో అనుకుంటే.. ఇప్పుడే అంటూ పోస్టర్ తో సహా బయటికి వచ్చాడు. చరణ్, సిద్ద గా ఆచర్యలు రామ్ చరణ్ పాత్ర ఇండబోతుంది. ఆ విషయాన్నీ కొరటాల పోస్టర్ సహా పబ్లిసిటీ చేస్తున్నాడు. చరణ్ సిద్ద గా చెవి పోగు, మేడలో రుద్రాక్ష తో కనిపిస్తున్నాడు. మరి చరణ్ పాత్ర ఆచర్యలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీకి కొరటాల కాస్త తెర దించినట్టుగానే కనబడుతుంది. చిరు - చరణ్ లు ఈ సినిమాలో గురు శిష్యులుగా కనిపించబోతున్నారని.. వీరి మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకి మేజర్ హైలెట్ గా నిలవబోతున్నాయని అంటున్నారు. 

Ram Charan as Siddha in Acharya:

<span>Welcoming SIDDHA on to the sets of Acharya</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs