Advertisement
Google Ads BL

నేచురల్ బ్యూటీ తో పవన్ కి కష్టాలు


నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇప్పటివరకు స్టార్ హీరోల ఛాన్సెస్ తగలేకపోయినా యంగ్ హీరోల సినిమాలతో ఫుల్ బిజినే. నాని, శర్వానంద్, రానా, నాగ చైతన్య ఇలా వరసగా యంగ్ హీరోలతో పని చేస్తున్న ఈ బ్యుటి నటించిన సినిమాలు రెండు లవ్ స్టోరీ, విరాట పర్వం, సినిమాలు విడుదలకు సిద్దమవుతుంటే.. నాని శ్యాం సింగరాయ్ సెట్స్ మీదుంది. అయితే ఇప్పుడు సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఫ్ పాత్రలో ఏకే రీమేక్ లో నటించబోతుంది. ఇప్పటికే సాయి పల్లవిని ఫైనల్ చేసి ఆమెతో చర్చలు జరిపి ఫైనల్ గా సాయి పల్లవిని ఫిక్స్ చేసుకుందట ఏకే రీమేక్ చిత్ర బృందం.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియం సినిమా రీమేక్ స్టార్ చెయ్యడానికి శేఖర్ కే చంద్ర అన్ని ఏర్పాట్లని పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే కోసం త్రివిక్రమ్ సాయం తీసుకుంటున్నట్లుగా భారీ అనౌన్సమెంట్ ఇచ్చిన ఏకే రీమేక్ టీమ్.. ఇప్పుడు హీరోయిన్స్ గా అంటే పవన్ భార్యగా సాయి పల్లవిని, రానా భార్య గా ఐశ్వర్య రాజేష్ ని ఎంపిక చేసుకుని ఉంచారట. కానీ నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి డేట్స్ సమస్య వచ్చిందట. కేవలం 20 రోజుల డేట్స్ ఏకే రీమేక్ కి సాయిపల్లవి ఇస్తే సరిపోతుంది. మరి పవన్ ఖాళీగా ఉండే సాయి పల్లవి డేట్స్ బిజీ,. పవన్ ఏకే రీమేక్ కోసం సిద్దమయిన టైం లో సాయి పల్లవి వేరే సినిమా డేట్స్ లాక్ అయ్యి ఉందట. 

పవన్ ని అడ్జెస్ట్ చెయ్యడానికి కుదిరే పని కాదాయే.. పవన్ ఇంకా క్రిష్ సినిమా చెయ్యాలి. ఇలా సాయి పల్లవికి- పవన్ కి మధ్య డేట్స్ క్లాష్ అవుతున్నాయట. మరి ఈ ప్రాబ్లెమ్ ని దర్శకనిర్మాతలు ఎలా సాల్వ్ చేసుకుంటారో అంటున్నారు.

Pawan struggles with natural beauty:

Sai Pallavi to play Pawan Kalyan's wife in AK Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs