Advertisement
Google Ads BL

అప్పుడే కొత్త బాయ్ ఫ్రెండ్ ని పట్టేసిందా?


ప్రేమకు మరణం లేదు.. ప్రేమ  డైలాగ్ సినిమాల్లోనే బాగుంటాయి.. కానీ బయట మాత్రం మరోలా ఉంటుంది.. పరిస్థితి. ప్రేమ సినిమాల్లో చూపించినంత గొప్పగా ఏమి రియల్ లైఫ్ లో ఉండదు. గతంలో ఏమో గాని.. ఈ మధ్య కాలంలో అయితే.. ప్రేమ అన్నది పక్కా కమర్షియల్ ఐటెం లా మారింది. అన్ని లెక్కలేసుకునే ప్రేమలో పడిన సందర్భాలు కోకొల్లలు ? ఇప్పుడు ఈ ఉపోద్గాతం అంతా ఎందుకంటే .. రియల్ లైఫ్ లో డీప్ లవ్ లో ఉన్న ఓ అమ్మాయి.. తన ప్రియుడు చనిపోయి ఏడాది అయినా కాకుముందే మరో లవర్ ని పట్టేసిన సందర్బంగా వచ్చింది కాబట్టి ఇదంతా ! 

Advertisement
CJ Advs

అతనకుముందే .. నువ్వే నా సర్వస్వము.. నువ్వే నా ప్రాణం అని తిరిగిన ఆ అమ్మాయి.. ఇప్పుడు మరో బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న ఫోటోలు ట్రేండింగ్ అవుతున్నాయి.. ఇదంతా జరుగుతున్నది బాలీవుడ్ లో ? ఇంతకీ ఎవరా అమ్మాయి ఏమా కథ అంటే.. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి అందరికి తెలుసు.. ముక్యంగా ఎం ఎస్ ధోని సినిమాతో అందరికి బాగా పరిచయం అయినా ఈ హీరో అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ కేసు గురించి పోలీసులు ఆరా తీయడంతో అతని గర్ల్ ఫ్రెండ్ రియా అని తేలింది .. ఆ తరువాత డ్రగ్స్ వ్యవహారం బయటికి వచ్చిందనుకోండి .. అది వేరే విషయం. సుశాంత్ తో డీప్ లవ్ లో ఉన్న ఈ అమ్మడు సుశాంత్ మరణంతో చాలా బాధలోకి వెళ్ళిపోయినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మరో వ్యక్తితో డీప్ గా ఉన్న ఫోటోని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ? 

దానికి తోడు.. మై గర్ల్ అనే క్యాప్షన్ కూడా పెట్టి మరి ఆ ఫోటోను షేర్ చేసింది. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన రియా.. అనారోగ్య కారణాలు చెప్పి బెయిల్ పై బయటికి వచ్చింది .. చాలా రోజులతరువాత బయటికి వచ్చిన ఆమె రావడంతోనే ఇలా బాయ్ ఫ్రెండ్ తో షాక్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు.. రియా పై నెటిజన్స్ ఘాటు కామెంట్స్ పెడుతూ.. రకరకాలుగా ఆడుకుంటున్నారు ?

Just then she picked up a new boyfriend:

Rhea chakraborty gets a new boyfriend?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs