Advertisement
Google Ads BL

రశ్మికకు ఆంక్షలుపెడుతున్న నిర్మాతలు!


రష్మిక ఇప్పుడు ఫుల్ క్రేజియస్ట్ హీరోయిన్. తెలుగు, తమిళ, బాలీవుడ్ స్ట్రయిట్ సినిమాలతోనే కాదు.. పాన్ ఇండియా ఫిలిం తోనూ రష్మిక మిగతా హీరోయిన్స్ కి చమట్లు పట్టిస్తుంది. నాలుగేళ్లలో కోట్లు వెనకేసిన రష్మిక చేతిలో సినిమాల అవకాశాలు మాములుగా లేవు. అందుకే పాప తాజాగా రేంజ్ రోవర్ కారు కొని కూల్ గా ఆ కాస్ట్లీ రేంజ్ రోవర్ కార్ తో పాటుగా తానూ స్టయిల్ గా నించున్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప తో పాన్ ఇండియా లోకి కాలు పెడుతున్న ఈ బ్యూటీ.. శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేస్తుంది. అయితే మరో రెండు టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ లో రష్మిక నటించబోతుంది అనే ప్రచారం ఉంది

Advertisement
CJ Advs

అదే విషయాన్నీ రష్మికాని అడిగితె తెలివిగా తప్పించుకుంది కానీ సమాధానం చెప్పలేదు. కొత్త ప్రాజెక్ట్స్ కి సంబందించిన విషయాలేమి నా నుండి రాబట్టలేరు.. వాటి గురించి మాట్లాడానికి నాకు పర్మిషన్ లేదని.. వాటి గురించి పర్మిషన్ వచ్చేవరకు నేనేమి మాట్లాడలేనంటూ తప్పించుకుంది. అంటే రష్మిక కమిట్ అయినా సినిమా నిర్మాతలు రష్మిక నోరు కట్టేస్తున్నారా? మెం చెప్పేవరకు ఆ సినిమా విషయాలను మీడియాకి కానీ, అభిమానులకి కానీ చెప్పొద్దంటూ ఆంక్షలు పెట్టరేమో.. అందుకే రష్మిక అలా మాట్లాడుతుంది అంటున్నారు నెటిజెన్స్. మరి క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న రష్మిక బాలీవుడ్ లో ఈ ఏడాది రెండు సినిమాల్లో నటించబోతున్న విషయం తెలిసిందే. తెలుగులో మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ అంటే రష్మిక జోరు మాములుగా ఉండదు.

Producers restricting Rashmika!:

I do not have permission to talk about new projects
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs